Vavilaku : స‌హ‌జ‌సిద్ధ‌మైన పెయిన్ కిల్ల‌ర్ ఇది.. ట్యాబ్లెట్లు అవ‌స‌రం లేదు..!

Vavilaku : మన చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. ఆ మొక్కల గురించి మనలో చాలా మందికి తెలియక పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటాం. అయితే ఆ మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అటువంటి మొక్కలలో వావిలాకు ఒకటి. ఈ వావిలాకు గురించి మన పెద్ద వారికి చాలా బాగా తెలుసు. ఎందుకంటే స్త్రీలకు డెలివరీ అయిన తర్వాత స్నానాలకు ఈ ఆకులను ఉపయోగించేవారు. ఈ ఆకులను నీటిలో వేసి ఆ సారంతో స్నానం … Read more

Vavilaku For Pains : బాడీలో ఎక్క‌డ నొప్పి ఉన్నా.. ఒక్క చుక్క రాస్తే చాలు.. దెబ్బ‌కు నొప్పులు మాయం..!

Vavilaku For Pains : మ‌న‌లో చాలా మంది కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు, న‌డుము నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య‌లు కొంద‌రిని ఎల్ల‌ప్పుడూ వేధిస్తూ ఉంటాయి. చాలా మంది ఈ నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌డానికి పెయిన్ కిల్ల‌ర్ ల‌ను వాడుతూ ఉంటారు. అలాగే ర‌సాయ‌నాలు క‌లిగిన క్రీముల‌ను, జెల్ ల‌ను, నూనెల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల ఉప‌శ‌మ‌నం కొంత మేర ఉంటుంద‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే ఎటువంటి ఆయింట్ మెంట్ ల‌ను … Read more

Vavilaku : శ‌రీరంలోని అన్ని ర‌కాల నొప్పులు, వాపుల‌కు ప‌నిచేసే వావిలి ఆకులు.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Vavilaku : మ‌న శ‌రీరంలో వ‌చ్చే వాత‌పు రోగాల‌ను న‌యం చేసే ఆకు అంటే ఎవ‌రికీ తెలియ‌దు.. కానీ వావిలి ఆకు అంటే మాత్రం చాలా మందికి తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే బాలింత ఆకు అన‌గానే అంద‌రికీ తెలుస్తుంది. వావిలి చెట్టు ఆకులు ఒక ర‌క‌మైన వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌లో వావిలి మొక్క కూడా ఒక‌టి. వావిలి చెట్టును ఉప‌యోగించి ఒంటి నొప్పుల‌తోపాటు అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. … Read more