కోవిడ్ టీకా వేయించుకున్నారా ? అయితే ఈ 5 ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి..!

దేశంలో ప్రస్తుతం కోవిడ్ రెండో వేవ్ న‌డుస్తోంది. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు మూడో వేవ్ వ‌స్తుంద‌ని అంటున్నారు. అందులో భాగంగానే కోవిడ్ వ్యాప్తి చెంద‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టీకాల‌ను కూడా వేగంగా పంపిణీ చేస్తున్నారు. అయితే టీకా తీసుకోవ‌డంతోనే స‌రిపోదు, ప‌లు ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తింటేనే టీకా తీసుకున్న ప్రయోజ‌నం క‌లుగుతుంది. దీంతో టీకా మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంది. కోవిడ్ వ్యాప్తి చెంద‌కుండా అడ్డుకోవ‌చ్చు. మ‌రి కోవిడ్ టీకా వేయించుకున్నా … Read more

సంతాన లోపం స‌మ‌స్య ఉన్న దంప‌తులు ఈ ఆహారాల‌ను తీసుకుంటే మేలు జ‌రుగుతుంది..!

భార‌తీయుల్లో సంతాన లోపం స‌మ‌స్య అనేది ప్ర‌స్తుత త‌రుణంలో పెరిగిపోయింది. చాలా మంది సంతానం లేక బాధ‌ప‌డుతున్నారు. కొంద‌రికి ఆల‌స్యంగా సంతానం క‌లుగుతోంది. అయితే అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. సంతానం లేక‌పోవ‌డానికి దంప‌తులిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు కార‌ణం అవుతున్నారు. కానీ కింద తెలిపిన ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల సంతానం క‌లిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. స్త్రీ, పురుషుల్లో ఉండే స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. * శ‌న‌గ‌ల‌ను ఉడ‌క‌బెట్టి కానీ, కూర‌ల్లో … Read more

వ‌ర్షాకాలంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు ఈ పండ్ల‌ను తినండి..!

వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు.. వాతావ‌ర‌ణంలో అనేక మార్పులు వ‌స్తాయి. ఉష్ణోగ్ర‌త‌లు ఒక్క‌సారిగా త‌గ్గుతాయి. దీంతోపాటు దోమ‌లు కూడా వృద్ధి చెందుతాయి. ఈ క్ర‌మంలో అనేక ర‌కాల వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే కింద తెలిపిన పండ్ల‌ను ఈ సీజ‌న్‌లో తీసుకోవ‌డం వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌వ‌చ్చు. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. మ‌రి ఈ సీజ‌న్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! ఈ … Read more

అనారోగ్య సమస్యలను తగ్గించే బంగాళాదుంపలు.. ఎలా ఉపయోగించాలంటే..?

మనం రోజూ వండుకునే బంగాళాదుంపలనే ఆలుగడ్డలు అని కొందరు పిలుస్తారు. ఇంగ్లిష్‌లో పొటాటో అంటారు. ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన వారు ఆలుగడ్డలను తమ ఆహారంలో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఆలుగడ్డల్లో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. ఆలుగడ్డల్లో విటమిన్లు ఎ, బి, ప్రోటీన్లు, ఫాస్ఫరస్‌, మినరల్స్‌, ఫైబర్ అధికంగా ఉంటాయి. అలాగే కాల్షియం, ఐరన్, విటమిన్‌ సిలు కూడా ఉంటాయి. ఇవన్నీ మనకు పోషణను అందిస్తాయి. శక్తిని ఇస్తాయి. ఆరోగ్యంగా ఉంచుతాయి. మలబద్దకం సమస్య … Read more

కూర అర‌టి కాయ‌లు.. వీటితో క‌లిగే లాభాలు తెలిస్తే విడిచిపెట్ట‌రు..!

మ‌న‌కు సాధార‌ణ అర‌టి పండ్ల‌తోపాటు కూర అర‌టికాయ‌లు కూడా మార్కెట్‌లో ల‌భిస్తాయి. అవి పచ్చిగా ఉంటాయి. అర‌టికాయ‌ల్లో అదొక వెరైటీ. వాటితో చాలా మంది కూర‌లు చేసుకుంటారు. ఎక్కువ శాతం మంది ఫ్రై లేదా పులుసు చేసుకుని తింటారు. అయితే నిజానికి కూర అర‌టికాయ‌ల్లోనూ పోషకాలు ఎక్కువ‌గానే ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. * సాధార‌ణ అర‌టి పండ్ల క‌న్నా కూర అర‌టి కాయ‌ల్లో ఎక్కువ‌గా ఫైబ‌ర్ ఉంటుంది. అందువ‌ల్ల … Read more

అరికెలు.. పోష‌కాలు ఘ‌నం.. ఎన్నో వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న చిరు ధాన్యాల్లో అరికెలు ఒక‌టి. వీటినే ఇంగ్లిష్ లో కోడో మిల్లెట్స్ అంటారు. ఇవి లేత ఎరుపు లేదా గ్రే క‌ల‌ర్‌లో ఉంటాయి. వీటిల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. అరికెల‌తో అన్నం, ఉప్మా వంటివి వండుకుని తిన‌వ‌చ్చు. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. * అరికెల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది క‌నుక జీర్ణ స‌మ‌స్యలు ఉండ‌వు. ముఖ్యంగా గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం … Read more

గుండె బలహీనంగా ఉన్నవారు ఏయే ఆహారాల‌ను తీసుకుంటే మేలు జ‌రుగుతుంది ? ఏం చేయాలి ?

గుండె జ‌బ్బులు అనేవి ప్ర‌స్తుత త‌రుణంలో స‌హ‌జం అయిపోయాయి. చిన్న వ‌య‌స్సులోనే చాలా మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. హార్ట్ ఎటాక్‌లు స‌ర్వ‌సాధార‌ణం అయిపోయాయి. అయితే ఒక‌సారి హార్ట్ ఎటాక్ వ‌చ్చినా లేదా ఇత‌ర ఏదైనా గుండె జ‌బ్బు వ‌చ్చినా కోలుకున్న త‌రువాత చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ముఖ్యంగా ఆహారం విష‌యంలో అనేక జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి. గుండె జ‌బ్బులు లేదా హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చి కోలుకుంటున్న వారు, గుండె బ‌ల‌హీనంగా అయిన వారు రోజూ ప‌ర‌గ‌డుపునే … Read more

ప‌ర‌గ‌డుపున తినాల్సిన అత్యుత్త‌మ‌మైన ఆహారాలు ఇవే..!

రాత్రి పూట మ‌నం భోజ‌నం చేశాక మ‌రుస‌టి రోజు ఉద‌యం వ‌ర‌కు చాలా స‌మ‌యం వ్య‌వ‌ధి వ‌స్తుంది. దీంతో శ‌రీరం ఆహారం కోసం ఎదురు చూస్తుంటుంది. అలాంటి స‌మ‌యంలో మ‌నం శ‌క్తివంత‌మైన, పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తింటే మంచిది. దీంతో శ‌రీరానికి శ‌క్తి, పోష‌ణ ల‌భిస్తాయి. అయితే ఉద‌యం ప‌ర‌గ‌డుపున తినాల్సిన ఆహారాల్లో కొన్ని అత్యుత్త‌మమైన ఆహారాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * ఉద‌యం చాలా మంది బియ్యంతో పొంగ‌ల్ చేసుకుని తింటారు. అయితే బియ్యంకు … Read more

ట‌మాటాల‌తో క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల గురించి తెలుసా ?

ట‌మాటాల‌ను నిత్యం మ‌నం ఏదో ఒక రూపంలో వాడుతూనే ఉంటాం. చాలా మంది వీటిని రోజూ వంట‌కాల్లో వేస్తుంటారు. టమాటాల‌తో అనేక ర‌కాల వంట‌కాల‌ను చేసుకోవ‌చ్చు. అయితే వీటిలో అనేక పోష‌కాలు ఉంటాయి. ట‌మాటాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ట‌మాటాల‌ను జ్యూస్ రూపంలో లేదా స‌లాడ్ రూపంలో రోజూ తీసుకుంటే అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.   1. ట‌మాటాల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. విట‌మిన్లు ఎ, కె, … Read more

50 ఏళ్ల‌కు పైబ‌డిన వారు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవాలి..!

సాధార‌ణంగా యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారి క‌న్నా 50 ఏళ్ల వ‌య‌స్సు పైబ‌డిన వారిలో మెట‌బాలిజం మంద‌గిస్తుంది. అంటే శ‌రీరం క్యాల‌రీలను త‌క్కువ‌గా ఖ‌ర్చు చేస్తుంది. ఈ విష‌యాన్ని బ్రిటిష్ న్యూట్రిష‌న్ ఫౌండేష‌న్ వెల్ల‌డించింది. అయితే క్యాల‌రీల‌ను శ‌రీరం త‌క్కువ‌గా ఖ‌ర్చు చేస్తుంది క‌నుక నిత్యం త‌క్కువ క్యాల‌రీల‌ను అందించే ఆహారాల‌నే తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి. 50 ఏళ్ల‌కు పైబ‌డిన వారిలో ఎక్కువ‌గా హైబీపీ, గుండె జ‌బ్బులు, … Read more