ఈ ఫెంగ్ షుయ్ టిప్స్ పాటిస్తే.. ఆర్థిక స‌మ‌స్య‌లు ఉండ‌వు..!

ఇంట్లో వాస్తు దోషాలు, నెగెటివ్ ఎన‌ర్జీ ఉంటే.. ఇంట్లో ఉన్న వారంద‌రికీ ఎప్పుడూ ఏదో ఒక స‌మ‌స్య వ‌స్తూనే ఉంటుంది. ముఖ్యంగా అలాంటి ఇంట్లో సంపాదించేవారు ఉంటే డ‌బ్బు ఎంత సంపాదించినా ఖ‌ర్చ‌వుతూనే ఉంటుంది. చేతిలో చిల్లి గ‌వ్వ మిగ‌ల‌దు. పైగా అప్పులు ఎక్కువ‌వుతాయి. దీంతో స‌మ‌స్య‌లు అధిక‌మ‌వుతాయి. అయితే ఇలాంటి స‌మ‌స్యలు ఎవ‌రికైనా ఉంటే వారు వెంట‌నే ఇంట్లోని వాస్తు దోషాల‌ను, నెగెటివ్ ఎన‌ర్జీని తొల‌గించుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద సూచించిన సూచ‌న‌లు పాటించాలి. ఫెంగ్‌షుయ్ … Read more

Vastu Plants : ఇంట్లో ఈ రెండు మొక్క‌ల‌ను పెంచుకోండి.. ధ‌నం ప్ర‌వాహంలా వ‌స్తుంది..

Vastu Plants : ప్ర‌తి ఒక్క‌రికీ ఏదో ఒక విష‌యంలో స‌మ‌స్య‌లు క‌చ్చితంగా ఉంటాయి. అయితే అంద‌రికీ కామ‌న్‌గా ఉండేది.. డ‌బ్బు స‌మ‌స్య‌. కొంద‌రు డ‌బ్బు సంపాదిస్తుంటారు, కానీ వృథాగా ఖ‌ర్చు అవుతుంటుంది. ఇక కొంద‌రు ధనాన్ని సంపాదించ‌లేక‌పోతారు. అయితే అలాంటి వారు ఫెంగ్ షుయ్ వాస్తు ప్ర‌కారం కింద తెలిపిన రెండు మొక్క‌ల‌ను ఇంట్లో పెట్టుకుంటే.. దాంతో ధ‌నం ఆక‌ర్షించ‌బ‌డుతుంది. ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి. ఇంట్లో కాయిన్ ప్లాంట్‌తోపాటు మ‌నీ ప్లాంట్‌ను కూడా పెంచుకోవాలి. ఈ … Read more

చ‌పాతీ పీట‌, క‌ర్ర విష‌యాల‌ను క‌చ్చితంగా ఈ వాస్తు నియ‌మాల‌ను పాటించాల్సిందే..!

వాస్తు అంటే కేవ‌లం ఇంటి కోస‌మే వ‌ర్తిస్తుంద‌ని చాలా మంది భావిస్తారు. అయితే వాస్తు అనేది కేవ‌లం ఇంటికే కాదు, ఇంట్లోని వ‌స్తువుల‌కు కూడా వ‌ర్తిస్తుంద‌ని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లో మ‌నం ఉపయోగించే వ‌స్తువుల‌కు కూడా వాస్తు ఉంటుంద‌ని వారు చెబుతున్నారు. ఇక వాస్తు నియ‌మాల విష‌యానికి వ‌స్తే చాలా మంది త‌ర‌చూ చపాతీల‌ను చేస్తుంటారు. అయితే చ‌పాతీల త‌యారీ కోసం వాడే పీట‌, క‌ర్ర విష‌యంలోనూ వాస్తును పాటించాల‌ని వారు అంటున్నారు. సాధార‌ణంగా చాలా … Read more

ఇంట్లో గోడలపై ఇలాంటి పోస్టర్లు ఉన్నాయా.. అయితే సమస్యలు తప్పవు!

సాధారణంగా మనం మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతగానో నమ్ముతాము.ఈ క్రమంలోనే మన ఇంట్లో ఏర్పరుచుకునే ప్రతి ఒక్క వస్తువును కూడా వాస్తు శాస్త్రం ప్రకారం అమర్చుకుంటారు. అయితే చాలామంది తమ ఇంట్లో గోడలకు వివిధ రకాల ఫోటోలను అతికిస్తారు. అయితే కొన్ని రకాల పోస్టర్లను అతికించడం వల్ల మన ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడే అనేక సమస్యలు తలెత్తుతాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి మన ఇంట్లో ఏ విధమైనటువంటి ఫోటోలు … Read more

సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులను దానం చేస్తున్నారా.. జాగ్రత్త!

సాధారణంగా మన హిందువులు ఎన్నో ఆచార వ్యవహారాలను సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తారు. ఈ క్రమంలోనే జ్యోతిషశాస్త్రం ప్రకారం దానధర్మాలు చేయడం ఎంతో పుణ్య ఫలం అని భావిస్తారు. అయితే దానధర్మాలను చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. దానధర్మాలను ఎప్పుడు పడితే అప్పుడు చేయడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా సూర్యాస్తమయం అయిన తరువాత కొన్ని వస్తువులను ఇతరులకు ఎలాంటి పరిస్థితులలో కూడా దానం చేయకూడదు. మరి ఆ వస్తువులు ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం. జ్యోతిష్య … Read more

డైనింగ్ రూమ్ లో ఈ రంగులు వేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

సాధారణంగా ప్రతి ఒక్కరూ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకుని ఆ ఇంటికి వారికి నచ్చిన రంగులను వేస్తుంటారు. ఈ క్రమంలోనే ఎవరి అభిరుచికి అనుగుణంగా వారు ముదురు రంగులు వేయడం లేదా లేత రంగులు వేయడం చేస్తుంటారు. అయితే మన ఇంటికి వేసిన రంగుల ప్రభావం కూడా మనపై ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మన ఇంట్లో ఉపయోగించే రంగుల ప్రభావం మనపై ఉండటం వల్ల మనకు మంచి, చెడులు జరుగుతాయని చెప్పవచ్చు. మరి … Read more

లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని మ‌నంత‌ట మ‌న‌మే కొని ఇంట్లో పెట్టుకోవ‌చ్చా ? ఎలాంటి లాభాలు క‌లుగుతాయి ?

లాఫింగ్ బుద్ధను చైనీయుల ప్ర‌కారం హొటెయ్ అని పిలుస్తారు. లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని ఇంట్లో పెట్టుకుంటే శుభం జ‌రుగుతుంద‌ని, సిరి సంప‌ద‌లు సిద్ధిస్తాయ‌ని, అదృష్టం క‌ల‌సి వ‌స్తుంద‌ని, అన్ని స‌మ‌స్య‌లు పోతాయ‌ని విశ్వ‌సిస్తారు. లాఫింగ్ బుద్ధ పొట్ట సంతోషానికి, అదృష్టానికి, సంప‌ద‌కు సూచిక‌. అందువ‌ల్ల ఆ విగ్ర‌హాన్ని పెట్టుకుంటే అంతా మంచే జ‌రుగుతుంది. లాఫింగ్ బుద్ధ విగ్ర‌హానికి చెందిన పొట్ట‌పై రుద్ద‌డం వ‌ల్ల ల‌క్ క‌ల‌సి వ‌స్తుంద‌ని న‌మ్ముతారు. ఆ విగ్ర‌హం వ‌ద్ద ఒక ఫెంగ్ షుయ్ … Read more

ఇంట్లో ప్రతికూల వాతావరణం తొలగిపోవాలంటే ఇలా చేయాల్సిందే.!

ఎంతో ప్రశాంతమైన కుటుంబంలో ఉన్నపళంగా అనేక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఒక సమస్య నుంచి బయటపడే లోగా మరొక సమస్య వచ్చి చేరి కుటుంబ సభ్యులందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. ఈ విధంగా మన ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు అనేక సమస్యలు మనల్ని చుట్టుముట్టి తీవ్ర మనోవేదనకు కారణమవుతాయి. ఇలాంటి సమయంలోనే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మనస్పర్ధలు కూడా తలెత్తుతాయి. ఇంట్లో ఏర్పడిన ఈ ప్రతికూల వాతావరణాన్ని ఎలా పోగొట్టాలో ఇక్కడ తెలుసుకుందాం. ప్రతి … Read more

ఉప్పుతో ఇంటిని ఇలా శుభ్రం చేస్తే సమస్యలు దూరం!

సాధారణంగా మనం మన ఇంట్లో ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు తలెత్తకుండా మన కుటుంబం ఎంతో సంతోషంగా, సుఖ సంతోషాలతో గడపాలని ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలను పాటిస్తారు. ఈ విధంగా వాస్తు నియమాలను పాటించడం ద్వారా మన ఇంట్లో ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడకుండా ఎల్లప్పుడూ అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండి ఎలాంటి సమస్యలు లేకుండా సుఖంగా ఉంటామని భావిస్తారు. మరి మన ఇంట్లోకి ప్రతికూల వాతావరణ పరిస్థితులు రాకుండా ఉండాలంటే మన ఇంటిని … Read more

Wallet : ఫెంగ్ షుయ్ వాస్తు ప్ర‌కారం మీ ప‌ర్సును ఇలా పెట్టుకుంటే.. అమితంగా డ‌బ్బు సంపాదిస్తారు..!

Wallet : మ‌నం అనేక ర‌కాల వ‌స్తువుల‌ను ధ‌రిస్తుంటాం. పురుషులు అయితే ప‌ర్సుల‌ను ప్యాంటు జేబుల్లో పెట్టుకుంటారు. స్త్రీలు అయితే హ్యాండ్ బ్యాగ్‌ను చేతిలో ప‌ట్టుకుంటారు. అయితే ఎవ‌రు ఏది వాడినా స‌రే వాస్తు ప్ర‌కారం కొన్ని నియ‌మాల‌ను పాటించాల‌ని వాస్తు నిపుణులు తెలియ‌జేస్తున్నారు. ముఖ్యంగా ప‌ర్సుల‌ను పెట్టుకోవ‌డంలో ఫెంగ్ షుయ్ వాస్తు ప్ర‌కారం కొన్ని నియ‌మాల‌ను పాటించాల‌ట‌. ఇలా చేస్తే మీకు ఉండే ఇబ్బందులు పోయి డ‌బ్బు వ‌చ్చే మార్గాలు క‌నిపిస్తాయ‌ని, ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయ‌ని, … Read more