వాస్తు ప్రకారం ఈ 10 వస్తువులు మీ ఇంట్లో ఉండకూడదు.! వాటివల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతాయో తెలుసా?

వాస్తు శాస్రం…ఇంటి కట్టడం నుండి ఇంట్లో వస్తువుల అలంకారం వరకు ఇప్పుడంతా వాస్తు ప్రకారమే నడుస్తోండి. చైనా , ఇండియాలో ఈ వాస్తును చాలా గట్టిగా విశ్వసిస్తారు. వాస్తును పక్కాగా ఫాలో అవ్వడం వల్ల ఇంట్లోని వారందరికీ ప్రశాంతత, చేతిలో డబ్బు ఎక్కువగా నిలవడం, ఆరోగ్యం, అదృష్టం లాంటివి సిధ్దిస్తాయని నమ్మకం. అయితే వాస్తుశాస్త్ర ప్రకారం మన ఇంట్లో ఈ 10 వస్తువులు ఉండకూడదట.! అలా చేస్తే అద్భుత ప్రయోజనాలు చేకూరతాయట..అవేంటో ఓ సారి చూద్దాం. యుద్దాలను … Read more

పడకగదిలో నెమలి పింఛం…!

చాలా మంది పడకగదిలో అద్భుతమైన సీనరీలను అలంకరిస్తారు. కంటికి ఇంపైన పెయింటింగులు మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అలా అని ఏవి పడితే అవి గోడలకు తగిలించకూడదు. గదిలోకి అడుగు పెట్టినప్పుడు మన చూపు వాటిమీద పడుతుంది. పెయింటిగ్స్ కానీ, సీనరి కానీ మన మనసుని ప్రభావితం చేస్తాయి అని మనశాస్త్ర నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా కొన్నిటిని బెడ్ రూమ్ లో ఉంచడం వల్ల వాస్తు రీత్యా మంచి ఫలితాలు పొందవచ్చు అని వాస్తు నిపుణులు … Read more

Vastu Tips : గృహంలో అర‌టి చెట్టును పెంచ‌డం శుభ‌మా…అశుభ‌మా…?

Vastu Tips : పూర్వ‌పు రోజుల్లో పెర‌ట్లో అర‌టి చెట్ల‌ను ఎక్కువ‌గా నాటేవారు. ఎంతో జాగ్ర‌త్త‌గా పెంచేవారు. అర‌టి చెట్టులోని ప్ర‌తిభాగం ఎంతో ఉప‌యోగ‌క‌రం. వాటి ఆకుల‌ను ఆహారం వ‌డ్డించ‌డానికి ఉప‌యోగించేవారు. అయితే ఇప్ప‌టి వారు ఈ చెట్టును ఎక్కువ‌గా పెంచ‌డానికి ఆస‌క్తి చూప‌డం లేదు. కొంత‌మంది ఉద‌యాన్నే లేవ‌గానే ఈ చెట్టును చూడ‌డం అశుభం అనుకుంటారు. దాని కార‌ణంగా చెట్టును పెంచ‌రు. అయితే జ్యోతిష్య‌శాస్త్ర నిపుణులు ఈ అర‌టి మొక్క‌ను పెర‌ట్లో పెంచ‌డం శుభ‌మే అంటున్నారు. … Read more

Vastu Tips : మ‌న ఇంటి నైరుతి దిశ‌లో ఏ వ‌స్తువుల‌ను వుంచాలి…డ‌బ్బుతో పాటు ఇంట్లో సుఖ సంతోషాలు క‌ల‌గాలంటే ఏం చేయాలి…?

vastu tips : ఎవ‌రైన స‌రే త‌మ ఇంటిని వాస్తు ప్ర‌కార‌మే నిర్మించుకుంటారు.ఇంటి నిర్మాణ స‌మ‌యంలో ద‌గ్గ‌ర వుండి వాస్తు ప్ర‌కారంగా నిర్మించుకుంటారు.అలా నిర్మించ‌డం వ‌ల‌న ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జి క‌లిగి జీవితం సుఖ‌సంతోషాల‌తో సాగుతుంద‌ని ప్ర‌జ‌ల న‌మ్మ‌కం.ఇంటి నిర్మాణ‌మే కాదు..ఇంట్లోని వ‌స్తువుల‌ని కూడా వాస్తు ప్ర‌కారంగా ఏర్పాటు చేయాల‌ని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.ఇంట్లో వాస్తు దోషాలు వుంటే దాని ప్ర‌భావం కుటుంబంపై ప‌డుతుంది.కుటుంబీకులు మాన‌సికంగా,శారీర‌కంగా ఇబ్బంది ప‌డ‌తారు.దీని కార‌ణం చేత ఇంట్లోని వ‌స్తువుల‌ను వాస్తు … Read more

vastu tips For Home : ఇంట్లో అంద‌రూ సంతోషంగా ఉండాలంటే ఈ వాస్తు టిప్స్ పాటించండి..!

vastu tips For Home వాస్తు శాస్త్రం ప్ర‌కారం కొన్ని రకాల వ‌స్తువులు ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీని పెంచుతాయి. కొన్ని నెగెటివ్ ఎన‌ర్జీని పెంచుతాయి. అయితే ఇంట్లో అంద‌రూ ఆరోగ్యంగా ఉండాల‌న్నా, ధ‌నం సంపాదించాల‌న్నా, ఏ ప‌ని చేసినా విజ‌య‌వంతం అవ్వాల‌న్నా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి. దీంతో అంతా శుభ‌మే క‌లుగుతుంది. అంద‌రూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. అందుకు గాను ఈ వాస్తు సూచ‌న‌లు పాటించాలి. 1. పగిలిపోయిన విగ్ర‌హాల‌ను ఇంట్లో vastu tips … Read more

తండ్రీ కొడుకుల మ‌ధ్య గొడ‌వ‌లు త‌గ్గాలంటే.. వాస్తు ప‌రంగా సూచ‌న‌..!

సాధార‌ణంగా ఇళ్ల‌లో కుటుంబ స‌భ్యుల మ‌ధ్య చిన్న చిన్న గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి. కానీ భార్యాభ‌ర్త‌ల గొడ‌వ‌ల్లాగే తండ్రీ కొడుకుల మ‌ధ్య కూడా గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి. చిన్న చిన్న గొడ‌వ‌లు అయితే ఫ‌ర్వాలేదు. స‌ర్దుకుంటాయి. కానీ పెద్ద గొడ‌వ‌లు అయితే విడిపోయేందుకు అవ‌కాశం ఉంటుంది. అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే వాస్తు టిప్స్‌ను పాటించాల్సి ఉంటుంది. ఇంట్లో ఈశాన్య దిక్కు వాస్తు ప‌రంగా కీల‌క‌మైంది. ఇది కుటుంబ స‌భ్యుల మ‌ధ్య గొడ‌వ‌ల‌ను సృష్టిస్తుంది. ముఖ్యంగా తండ్రీ కొడుకులు గొడ‌వ‌లు ప‌డుతుంటారు. … Read more

మీ పిల్లలు చదువుల్లో రాణించాలంటే.. ఈ వాస్తు టిప్స్‌ పాటించండి..!

చిన్నపిల్లలు సహజంగానే చదువుల కన్నా ఆటల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే చదువుల్లో రాణిస్తారు. కొందరు చదువుల్లో వెనుకబడుతుంటారు. కానీ నిజానికి ఇందుకు ఇంట్లో వాస్తు కూడా కారణం అవుతుంది. మీ పిల్లలు కూడా చదువుల్లో వెనుకబడుతుంటే అందుకు కొన్ని వాస్తు టిప్స్‌ను పాటించాల్సి ఉంటుంది. 1. పిల్లలు ఈశాన్యం లేదా ఉత్తరం లేదా తూర్పు వైపుకు ముఖం పెట్టి చదువుకోవాలి. ఆ దిక్కులను దైవ దిక్కులు అని పిలుస్తారు. అందువల్ల … Read more

సంతోషంగా ఉండాలన్నా, ధనం బాగా రావాలన్నా ఈ 8 నియమాలను పాటించాలి..!!

ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో సంతోషం ఉండాలని కోరుకుంటాడు. ప్రశాంతంగా జీవించాలని భావిస్తాడు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం ఎవరైనా జీవితంలో సంతోషంగా ఉండాలంటే అందుకు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. పురాణాల్లో చెప్పిన నియమాలను స్త్రీలు, పురుషులు పాటించాల్సి ఉంటుంది. దీని వల్ల జీవితాల్లో సంతోషం, ప్రశాంతత నెలకొంటాయి. పేద, ధనిక ఎవరైనా సరే ఈ నియమాలను పాటిస్తే జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవించవచ్చు. హిందూ సంప్రదాయం ప్రకారం పురుషులు అమావాస్య, … Read more

ఇదొక ప్ర‌త్యేక‌మైన మొక్క‌.. ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి..!

గోల్డెన్ తుజా.. మోర్‌పంఖీ.. ఈ మొక్క‌ల‌ను ఇలా ర‌క‌ర‌కాల పేర్ల‌తో పిలుస్తారు. దీన్ని చూస్తే నెమ‌లి ఈక‌లు గుర్తుకు వ‌స్తాయి. ఈ మొక్క‌ను చాలా మంది ఇండ్ల‌లో అలంక‌ర‌ణ కోసం పెంచుకుంటారు. కానీ ఇది మ‌నీ ప్లాంట్ త‌ర‌హా మొక్క‌. అందువ‌ల్ల దీన్ని ఇంట్లో జాగ్ర‌త్త‌గా పెంచుకోవాలి. అలా చేస్తే ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. 1. మోర్‌పంఖీ మొక్క‌ల‌ను స‌రి సంఖ్య‌లోనే పెంచాలి. బేసి సంఖ్య‌లో పెంచ‌రాదు. అంటే 1, 3 కాకుండా.. 2, 4 ఇలా … Read more

అన్ని సమస్యలు పోవాలంటే ఇంట్లో ఈ 10 వాస్తు సూచనలు పాటించాలి..!

ఇంట్లో ఉన్న వారందరికీ ఏ కష్టాలు లేకపోతేనే అందరూ సంతోషంగా ఉంటారు. నిత్యం సంతోషంగా జీవిస్తారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. అయితే ఎవరికైనా సమస్యలు వస్తే ఏ ఒక్కరూ నిద్రపోరు. అందరూ కలసి కట్టుగా ఉండి సమస్యలను ఎదుర్కొంటారు. కానీ ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉంటే మాత్రం అది ఆ ఇంట్లో ఉండే వారందరిపై ప్రభావం చూపిస్తుంది. కనుక ఇలాంటి పరిస్థితి ఉన్నవారు ముందుగా ఇంట్లో ఉన్న వాస్తు దోషాన్ని తొలగించుకోవాలి. అందుకు కింద తెలిపిన … Read more