భార్యకు భర్త ఎంత విలువ ఇవ్వాలో చెప్పే కథ.. చిన్న స్టోరీ..
ఒక కొడుకు, తండ్రి రాత్రిభోజనం చెయ్యటానికి కూర్చున్నారు. ఎప్పుడూ చాలా రుచిగా వండి పెట్టే అమ్మ ఆ రోజు చపాతి తెచ్చి తండ్రికి ఇచ్చింది. చపాతీ మాడిపోయి ఉంది నల్లగా. కొడుకు తండ్రి వైపు చూసాడు ఏమంటాడో అని తండ్రి మామూలుగా చపాతి తింటూ భార్యని అడిగాడు ఇవాళ పని ఎక్కువగా చేసి అలసిపోయినట్టున్నావు కదా అని. భార్య సమాధానంగా చెప్పింది. చపాతి మాడిపోయినట్టుంది కదా పాపం, మీకు ఇబ్బందిగా ఉంది కదా తింటానికి. భర్త వెంటనే … Read more









