Vastu Tips : ఈ వస్తువులను మీ ఇంట్లో పెట్టుకుంటే లక్ మీదే.. సంపద వృద్ధి చెందుతుంది..!
Vastu Tips : మనం మన ఇంట్లో పెట్టుకునే వస్తువుల వల్ల కూడా మన ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. కొన్ని రకాల వస్తువులు ఇంట్లో పెట్టుకునేందుకు పనికిరావు. అలాంటి వాటిని ఇంట్లో పెట్టుకుంటే దోషం ఏర్పడుతుంది. దీంతో ఆ ఇంట్లోని వారికి అన్నీ సమస్యలే వస్తాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు వస్తుంటాయి. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అయితే కొన్ని రకాల వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల మాత్రం … Read more









