Shankhuvu : మీ ఇంట్లో శంఖువును ఇలా పెట్టండి.. మహాలక్ష్మి సంతోషించి కరుణిస్తుంది..!
Shankhuvu : హిందూ మతంలో కొన్ని వస్తువులను చాలా పవిత్రంగా భావిస్తారు. వాటికి ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇలా పవిత్రంగా భావించే వస్తువులల్లో శంఖం కూడా ఒకటి. హిందూ మత గ్రంథాల ప్రకారం సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి జన్మించింది. అనంతరం శంఖాన్ని స్వీకరించారు. ఈ కారణం చేత శంఖాన్ని కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో శంఖాన్ని ఉంచుకోవడం చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. చాలా మంది ఇంట్లో శంఖాన్ని ఉంచుకుని పూజలు కూడా … Read more









