Vastu Dosh : మీ ఇంట్లో ఏ దిక్కు వాస్తు దోషం ఉందో ఇలా తెలిసిపోతుంది..!

Vastu Dosh : ఇంట్లో అంతా బాగానే ఉన్నా, పరిస్థితి క్రమంగా దిగజారడం ప్రారంభించినప్పుడు మ‌నం ఆందోళన చెందుతాము. ఏమి జరుగుతుందో మ‌న‌కు ఖచ్చితంగా తెలియదు. అయితే ఇంట్లో వాస్తు దోషాల వల్ల చాలా సార్లు సమస్యలు తలెత్తుతాయి. ఇందుకోసం వాస్తు దోషం ఉందో లేదో గుర్తించగలగాలి. ఇందుకోసం ఇంట్లోని చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం, వాస్తులో రెండు రకాల శక్తి పని చేస్తుంది, ఒకటి సానుకూలమైనది మరియు మరొకటి … Read more

Vastu Items : మీ ఇంట్లో ఈ వ‌స్తువుల‌ను పెట్టుకోండి.. ఇల్లు ఎప్పుడూ ధ‌నంతో క‌ళ‌క‌ళ‌లాడుతుంది..!

Vastu Items : వాస్తుశాస్త్రం ప్ర‌కారం మ‌న ఇంటి నిర్మాణంతో పాటు ఇంట్లో ఉంచే వ‌స్తువులు కూడా మ‌న‌పై ప్ర‌భావాన్ని చూపుతాయి. అయితే ఈ ప్ర‌త్యేక‌మైన విగ్ర‌హాల‌ను మ‌న ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే మ‌న‌కు జీవితంలో డ‌బ్బ లోటు ఉండ‌ద‌ని మీకు తెలుసా….! హిందువులు వాస్తును ఎంత‌గానో న‌మ్ముతారు. వాస్తుశాస్త్రంలో దిశ‌ల‌కు ఎంతో ప్రాధాన్య‌త ఇవ్వ‌బ‌డింది. మ‌న ఇంట్లో ప్ర‌తిదీ కూడా స‌రైన దిశలో ఉంచ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. అదేవిధంగా ఇప్పుడు చెప్పే కొన్ని … Read more

Chanakya Niti : ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ప్ర‌దేశాల్లో అస‌లు ఇంటిని నిర్మించ‌రాదు.. లేదంటే అంతా న‌ష్ట‌మే జ‌రుగుతుంది..!

Chanakya Niti : సొంత ఇల్లు క‌ట్టుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అలాగే ఇల్లు క‌ట్టుకునేట‌ప్పుడు అనేక విష‌యాల‌ను పాటిస్తారు. వాస్తు, శుభ ముహుర్తాలు, పూజ‌లు వంటి వాటిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటారు. ఇలా ఇల్లు క‌ట్టుకునేట‌ప్పుడు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం వ‌ల్ల ఆ కుటుంబంలోని వారు సుఖ శాంతుల‌తో జీవిస్తారు. కుటుంబం అభివృద్ది చెందుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగుంటారు. కానీ కొంద‌రు ఇల్లు క‌ట్టుకునేట‌ప్పుడు కొన్ని పొర‌పాట్లు చేస్తూ ఉంటారు. మ‌నం తెలిసి తెలియ‌క చేసే … Read more

Pooja Room Vastu Tips : పూజ గ‌ది విష‌యంలో ఈ వాస్తు నియ‌మాల‌ను పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి.. లేదంటే అరిష్టం క‌లుగుతుంది..!

Pooja Room Vastu Tips : హిందువులు దేవ‌త‌ల‌ను, దేవుళ్ల‌ను గుళ్లల్లోనే కాకుండా ఇంటిలో పూజ గ‌దిని నిర్మించుకుని మ‌రీ పూజిస్తూ ఉంటారు. ఇంటి పూజ గ‌దిలో కుల దేవ‌త‌ల‌ను, వారికి న‌చ్చిన దేవ‌తా, దేవుడి ఫోటోల‌ను ఉంచి పూజిస్తూ ఉంటారు. ఇది మ‌న‌సుకు ప్ర‌శాంత‌త‌ను క‌లిగించ‌డంతో పాటు జీవితంలో వ‌చ్చే స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నాన్ని కూడా క‌లిగిస్తుంది. అయితే ఎన్ని ప్ర‌త్యేక పూజ‌లు చేసిన ఎంత ఆరాధించిన కొంద‌రు ఎప్ప‌టికి మ‌న‌సును ప్ర‌శాంతంగా ఉంచులేక‌పోతారు. అలాగే … Read more

ఇల్లు లేదా ఆఫీస్‌లో ప‌టిక‌ను ఇలా ఉంచండి.. స‌మ‌స్య‌లు పోతాయి..!

ఆయుర్వేదంలో ప‌టిక‌కు ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. దీంతో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అయితే వాస్తు ప‌రంగా కూడా ప‌టిక‌కు ప్రాధాన్యం ఉంది. దీన్ని ప‌లు చోట్ల‌లో ఉంచ‌డం వ‌ల్ల వాస్తు దోషాలు పోతాయి. సాధార‌ణంగా చాలా మందికి స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. కొన్ని స‌మ‌స్య‌లు అయితే వాస్తు దోషాల వ‌ల్లే ఏర్ప‌డుతుంటాయి. అలాంటి వారు 50 గ్రాముల ప‌టిక‌ను ఇంట్లో లేదా ఆఫీస్‌లో ఉత్త‌ర దిశ‌లో ఉంచాలి. దీంతో వాస్తు దోషం పోతుంది. స‌మ‌స్య‌ల నుంచి … Read more

Vastu Tips : ఈ 8 ప‌నులను చేయ‌కండి.. వాస్తుదోషాల‌ను త‌ప్పించుకోండి..

Vastu Tips : నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు మ‌ళ్లీ రాత్రి నిద్రించే వ‌ర‌కు మ‌నం చాలా ప‌నులు చేస్తాం. వాటిల్లో అనేక‌మైన ర‌కాల ప‌నులు ఉంటాయి. అయితే మీకు తెలుసా..? రోజూ మీరు చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మీకు వాస్తు దోషం క‌లుగుతుంద‌ని..! అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. కొన్ని ర‌కాల ప‌నులు చేయ‌డం వ‌ల్ల మీకు వాస్తు దోషం క‌లుగ‌తుంది. దీంతో ఏం చేసినా క‌ల‌సి రాదు. దుర‌దృష్టం వెన్నంటి ఉంటుంది. … Read more

Alum : మీరు రోజూ స్నానం చేసే నీటిలో దీన్ని క‌లిపి చేయండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Alum : రోజూ మ‌నం క‌చ్చితంగా స్నానం చేయాల్సిందే. స్నానం చేయ‌డం వ‌ల్ల అల‌సిన శ‌రీరానికి ఆహ్లాదం ల‌భిస్తుంది. దీంతో నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. అందుక‌ని రోజూ ప్ర‌తి ఒక్క‌రు రెండు పూట‌లా స్నానం చేయాల్సి ఉంటుంది. రాత్రి పూట స్నానం చేస్తే ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గ‌డంతోపాటు చ‌క్క‌గా నిద్ర కూడా పోవ‌చ్చు. అయితే మీరు రోజూ ఉద‌యం పూట స్నానం చేసే నీటిలో మాత్రం ఇప్పుడు చెప్ప‌బోయే ఒక ప‌దార్థాన్ని క‌లిపి స్నానం చేయండి. దీంతో … Read more

Watch : వాస్తు ప్ర‌కారం మీ చేతి వాచ్‌ని ఇలా పెట్టుకోండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

Watch : చాలామంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. నిజానికి మనం వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన, అంతా మంచి జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ కూడా కలుగుతుంది. నెగటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది. వాస్తు ప్రకారం, చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకుండా, మనం చక్కగా పాటించినట్లయితే, మంచి ఎనర్జీ వస్తుంది. మనం ఇంట్లో ఏ వస్తువుని, ఏ దిక్కులో పెట్టుకోవాలి అనేది కూడా వాస్తు ప్రకారం పాటించినట్లయితే, ఎంతో మంచి జరుగుతుంది. చక్కటి పాజిటివ్ ఎనర్జీ … Read more

Salt : ఇంటి ప్ర‌ధాన ద్వారానికి ఉప్పును క‌డితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Salt : వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. వాస్తు ప్రకారం ఉప్పును ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక దోషాల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఉప్పును ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీని తొల‌గించుకోవ‌చ్చు. అలాగే ఉప్పును ల‌క్ష్మీదేవితో పోల్చుతారు. అందుకే ఉప్పును తొక్క‌కూడ‌దని ఒక‌రి చేతి నుండి మ‌రొక‌రి చేతికి ఉప్పును ఇవ్వ‌కూడ‌దని పెద్ద‌లు చెబుతూ ఉంటారు. అలాగే నీటిలో ఉప్పు వేసి ఆ నీటితో ఇల్లు తుడ‌వ‌డం వ‌ల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ … Read more

Vastu Tips For Office : వ్యాపారంలో బాగా లాభాలు రావాలంటే.. ఈ వాస్తు చిట్కాల‌ను పాటించండి..!

Vastu Tips For Office : ప్రతి ఒక్కరు కూడా, మంచి జరగాలని అనుకుంటుంటారు. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా, బాగా డబ్బులు సంపాదించాలని, మంచి పొజిషన్లోకి వెళ్లాలని చూస్తూ ఉంటారు. పైగా, ఈ రోజుల్లో చాలామంది, ఉద్యోగాల కంటే వ్యాపారాలను చేయడానికి ఇష్టపడుతున్నారు. మీరు కూడా, వ్యాపారం చేస్తున్నారా..? వ్యాపారంలో లాభాలు రావాలని అనుకుంటున్నారా..? అయితే, ఈ వాస్తు చిట్కాలని పాటించండి. ఈ వాస్తు చిట్కాలని పాటించడం వలన, … Read more