Aquarium In Home : ఇంట్లో అక్వేరియం ఉంటే మంచిదేనా.. చేప‌ల‌ను ఇంట్లో పెంచ‌వ‌చ్చా..?

Aquarium In Home : మానవులకు పెంపుడు జంతువులతో చాలా కాలంగా అనుబంధం ఉంది. కొన్ని అధ్యయనాల ప్రకారం పెంపుడు జంతువులను పెంచుతూ ఉండ‌డం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పెంపుడు జంతువులు రక్తపోటును తగ్గిస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ ఆక్సిటోసిన్ స్థాయిలను పెంచుతాయి. మరియు కొన్ని రకాల నొప్పుల‌ను కూడా తగ్గిస్తాయి. వాస్తు ప్రకారం ఇంట్లో చేపలను పెంచుకుంటే చాలా మంచిదట. చాలామంది ఇళ్లలో చేపలని పెంచుతూ ఉంటారు. నిజానికి … Read more

Monkey In Dream : క‌ల‌లో కోతి క‌నిపించిందా.. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Monkey In Dream : రాత్రిపూట నిద్ర‌లో క‌ల‌లు రావ‌డం స‌హ‌జం. ఇది అంద‌రికి ఎప్పుడూ ఒక్క‌సారి జ‌రుగుతూనే ఉంటుంది. కొన్ని క‌ల‌లు మ‌న‌కు ఆనందాన్ని క‌లిగిస్తే, మ‌రికొన్ని బాధ‌ను క‌లిగిస్తాయి. ఒక్కోసారి మ‌న‌కు వ‌చ్చిన చెడు మ‌రియు భ‌యంక‌ర‌మైన క‌ల‌ల కార‌ణంగా నిద్ర‌లో ఉలిక్కిప‌డి లేస్తుంటాము కూడా. అలాగే క‌ల‌ల శాస్త్రం ప్ర‌కారం మ‌న‌కు వ‌చ్చే క‌ల ఒక సంకేతం. మ‌న‌కు క‌ల‌లో క‌నిపించే ప్ర‌తి దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది. అలాగే క‌ల‌లో … Read more

Vastu Tips : మీ ఇంట్లో వీటిని పెడితే.. సంప‌ద‌కు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

Vastu Tips : చాలా మంది డ‌బ్బులు సంపాదించ‌లేక‌పోతుంటారు. ఇక కొంద‌రు డ‌బ్బుల‌ను సంపాదిస్తారు కానీ అన‌వ‌స‌రంగా వృథాగా డ‌బ్బు ఖ‌ర్చ‌వుతుంది. ఇలాంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కింద చెప్పిన ప‌రిహారాల‌ను పాటించాలి. దీంతో వాస్తు దోషాలు పోతాయి. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ పోతుంది. ఫ‌లితంగా సంప‌ద వృద్ధి చెందుతుంది. డ‌బ్బు బాగా సంపాదిస్తారు. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. పురాణాలు చెబుతున్న ప్ర‌కారం తాబేలును విష్ణుమూర్తికి ప్ర‌తీకంగా భావిస్తారు. ఆయ‌న ద‌శావ‌తారాల్లో కూర్మావ‌తారం … Read more

Sugar : చ‌క్కెర‌తో ఇలా చేయండి.. వాస్తు దోషాల‌న్నీ పోతాయి..!

Sugar : చాలామంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. మనం వాస్తు ప్రకారం నడుచుకుంటే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మనం చేసే పొరపాట్ల వలన, సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం, ఇలా చేస్తే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వంటగదికి వాస్తు శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది. వంటగదిలో ఆహారం వంటివి మనం పెట్టుకుంటూ ఉంటాము. వాస్తు ప్రకారం, సంతోషంగా మన జీవితం ఉండాలంటే, చక్కెరని ఇలా పెట్టడం మంచిది. చక్కెర సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. … Read more

Banana Tree In Home : వాస్తు ప్ర‌కారం అస‌లు ఇంట్లో అర‌టి చెట్టును పెంచ‌వ‌చ్చా.. పెంచితే ఏం జ‌రుగుతుంది..?

Banana Tree In Home : పూర్వ‌పు రోజుల్లో పెర‌ట్లో అర‌టి చెట్ల‌ను ఎక్కువ‌గా నాటేవారు. ఎంతో జాగ్ర‌త్త‌గా పెంచేవారు. అర‌టి చెట్టులోని ప్ర‌తిభాగం ఎంతో ఉప‌యోగ‌క‌రం. వాటి ఆకుల‌ను ఆహారం వ‌డ్డించ‌డానికి ఉప‌యోగించేవారు. అయితే ఇప్ప‌టి వారు ఈ చెట్టును ఎక్కువ‌గా పెంచ‌డానికి ఆస‌క్తి చూప‌డం లేదు. కొంత‌మంది ఉద‌యాన్నే లేవ‌గానే ఈ చెట్టును చూడ‌డం అశుభం అనుకుంటారు. దాని కార‌ణంగా చెట్టును పెంచ‌రు. అయితే జ్యోతిష్య‌శాస్త్ర నిపుణులు ఈ అర‌టి మొక్క‌ను పెర‌ట్లో పెంచ‌డం … Read more

Vastu Tips : వీటిని ఇంట్లో నుంచి వెంట‌నే తీసేయండి.. లేదంటే ద‌రిద్రంలో కూరుకుపోతారు..!

Vastu Tips : వాస్తు శాస్త్ర ప్ర‌కారం ఇంట్లో ఉండే వ‌స్తువులు ఇంటి వాతావ‌ర‌ణంపై శుభ మ‌రియు అశుభ ఫ‌లితాల‌ను చూపిస్తాయి. మ‌నం తెలియ‌క ఇంట్లో ఉంచే కొన్ని వ‌స్తువులు మ‌న‌కు అశుభ ఫ‌లితాల‌ను క‌లిగించ‌డంతో పాటుగా ఇంట్లో ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఉండేలా చేస్తాయి. ఈ వస్తువుల‌ను ఉంచ‌డం వ‌ల్ల వ్యాధులు, ఆర్థిక స‌మ‌స్య‌లు, పేద‌రికం బారిన ప‌డే అవ‌కాశాలు కూడా ఉంటాయి. క‌నుక ఇటువంటి వ‌స్తువుల‌ను వెంట‌నే ఇంట్లో నుండి తీసి వేయ‌డం మంచిది. వాస్తు … Read more

Stray Cat Visit To Your Home : వీధుల్లో తిరిగే పిల్లి స‌డెన్‌గా మీ ఇంటికి వ‌చ్చిందా.. అయితే దాని అర్థం ఏమిటంటే..?

Stray Cat Visit To Your Home : సాధార‌ణంగా మ‌న దేశంలో పిల్లిని పెంచుకోవ‌డం అప‌శ‌కునంగా భావిస్తారు. న‌ల్ల పిల్లి ఎదురైతే ఆ రోజంతా ఎంతో కీడు జ‌ర‌గ‌బోతుంద‌ని భావిస్తారు. దీంతో చేయ‌బోయే ప‌నిని కూడా ఆపేస్తారు. అలాగే ఎక్క‌డికీ ప్ర‌యాణాలు కూడా చేయ‌రు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం న‌ల్ల పిల్లి ఎదురైతే ఎంతో మంచిద‌ని భావిస్తారు. అయితే పిల్లుల గురించి కొన్ని వ‌ర్గాల‌కు చెందిన వారు అనేక విశ్వాసాల‌ను పాటిస్తారు. ముఖ్యంగా ప్రాచీన … Read more

వాస్తు టిప్‌: నీటితో నింపిన మ‌ట్టి కుండ‌ను ఈ దిశ‌లో ఉంచితే.. ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

చాలా మందికి ఎప్పుడూ ఏవో స‌మ‌స్య‌లు ఉంటుంటాయి. ఆర్థిక స‌మ‌స్య‌లు, ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తోపాటు ఏ ప‌ని చేసినా కొంద‌రికి క‌ల‌సి రాదు. దీంతో వారు ఎప్పుడూ తీవ్ర ఆందోళ‌న చెందుతుంటారు. అయితే కింద తెలిపిన వాస్తు టిప్‌ను పాటించ‌డం వ‌ల్ల ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇంట్లో మ‌ట్టి కుండ‌ను ఏ దిశ‌లో పెడితే శుభం క‌లుగుతుందో వాస్తు శాస్త్ర పండితులు ఆచార్య ఇందు ప్ర‌కాష్ వివ‌రించారు. వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఉత్త‌ర దిశ‌లో నీటితో … Read more

Balcony In Home : మీ ఇంట్లో బాల్క‌నీ ఉందా.. వాస్తు దోషాలు రాకుండా ఇలా చేయండి..!

Balcony In Home : చాలా మంది, వాస్తు పండితుల్ని అడిగి ఏం చేస్తే బాగుంటుంది..? ఏం చేయకూడదు అనేవి తెలుసుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం, మనం నడుచుకుంటే అంతా మంచి జరుగుతుంది. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన, ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి. సంతోషంగా ఉండడానికి అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా, ఇంటిని చాలా అందంగా పెట్టుకుంటూ ఉంటారు. ఇంటిని చక్కగా ఉంచుకుంటూ ఉంటారు. చాలామంది ఇళ్లల్లో బాల్కనీ కూడా ఉంటుంది. మీ ఇంట్లో కూడా … Read more

Peacock Feathers : ఇంట్లో నెమ‌లి ఈక‌ల‌ను ఈ దిక్కున పెట్టండి.. ద‌రిద్రం పోయి సంప‌ద వ‌చ్చి ప‌డుతూనే ఉంటుంది..!

Peacock Feathers : జోతిష్య శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో నెమ‌లి ఈక‌లకు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. శ్రీకృష్ణుడు నెమ‌లి ఈక‌ల‌ను చాలా ఇష్ట‌ప‌డ‌తాడు. కృష్ణుడు ఎప్పుడూ కూడా నెమ‌లి ఈక‌ల‌ను ధ‌రిస్తాడు. ఇవి ఎంతో అందంగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్ట‌ప‌డ‌తారు. ఇంట్లో కూడా వీటిని అలంక‌ర‌ణ వ‌స్తువుగా ఉంచుతారు. అయితే నెమ‌లి ఈక‌ల‌ను అంద‌రూ ఇష్ట‌ప‌డిన‌ప్ప‌టికి వీటిని ఇంట్లో ఉంచ‌డంపై మ‌న‌లో చాలా మందికి అనేక అనుమానాలు ఉన్నాయి. అస‌లు నెమ‌లి ఈక‌ల‌ను ఇంట్లో … Read more