వాస్తు టిప్: నీటితో నింపిన మట్టి కుండను ఈ దిశలో ఉంచితే.. ప్రయోజనాలు కలుగుతాయి..!
చాలా మందికి ఎప్పుడూ ఏవో సమస్యలు ఉంటుంటాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలతోపాటు ఏ పని చేసినా కొందరికి కలసి రాదు. దీంతో వారు ఎప్పుడూ తీవ్ర ఆందోళన చెందుతుంటారు. అయితే కింద తెలిపిన వాస్తు టిప్‌ను పాటించడం వల్ల ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇంట్లో మట్టి కుండను ఏ దిశలో పెడితే శుభం కలుగుతుందో వాస్తు శాస్త్ర పండితులు ఆచార్య ఇందు ప్రకాష్ వివరించారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో నీటితో … Read more









