Monkey In Dream : కలలో కోతి కనిపించిందా.. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏం జరుగుతుందో తెలుసా..?
Monkey In Dream : రాత్రిపూట నిద్రలో కలలు రావడం సహజం. ఇది అందరికి ఎప్పుడూ ఒక్కసారి జరుగుతూనే ఉంటుంది. కొన్ని కలలు మనకు ఆనందాన్ని కలిగిస్తే, మరికొన్ని బాధను కలిగిస్తాయి. ఒక్కోసారి మనకు వచ్చిన చెడు మరియు భయంకరమైన కలల కారణంగా నిద్రలో ఉలిక్కిపడి లేస్తుంటాము కూడా. అలాగే కలల శాస్త్రం ప్రకారం మనకు వచ్చే కల ఒక సంకేతం. మనకు కలలో కనిపించే ప్రతి దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది. అలాగే కలలో … Read more









