ఈ ఒక్క మొక్కను ఇంట్లో పెట్టుకుంటే చాలు..! ఎంత దురదృష్టవంతుడికైనా “లక్” కలిసి వస్తుంది అంట..!

చాలా మంది త‌మ త‌మ ఇండ్ల‌లో తుల‌సి, బాంబూ, మ‌నీ ప్లాంట్, అప‌రాజిత వంటి మొక్క‌ల‌ను పెంచుకుంటారు. వీటి వ‌ల్ల ఇంట్లోని వారికి ఆరోగ్యం క‌లుగుతుంద‌ని, ధ‌నం నిలుస్తుంద‌ని వారి నమ్మ‌కం. అయితే అంత వ‌ర‌కు ఓకే. కానీ… బాంబూ మొక్క విష‌యానికి వస్తే మాత్రం దాన్ని ఒక నిర్దిష్ట‌మైన ప‌ద్ధ‌తిలో పెట్టుకుంటేనే త‌ద్వారా ఇంట్లోకి పాజిటివ్ ఎన‌ర్జీ ప్ర‌స‌రిస్తుందట‌. దీంతో అంతా శుభ‌మే క‌లుగుతుంద‌ట. మ‌రి… బాంబూ మొక్క‌ను ఇంట్లో ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..? … Read more

అదృష్టం కలిసి రావాలంటే ఈ మొక్కలను ఇంట్లో ఆ దిశ వైపు పెట్టాలి!

మన హిందువులు ఆచార వ్యవహారాలకు ఎంత గౌరవం ఇస్తారో వాస్తు శాస్త్రాలను కూడా అదేవిధంగా నమ్ముతారు. ఈ క్రమంలోనే ఇంట్లోపెట్టుకొని అలంకరణ వస్తువుల నుంచి మొక్కలు వరకు ప్రతి ఒక్కటి వాస్తు శాస్త్రం ప్రకారం అలంకరించుకుంటారు. ఈ క్రమంలోనే హిందువులు వెదురు మొక్కలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం వెదురు మొక్కలను మన ఇంట్లో ఉంచుకోవడం వల్ల అదృష్టం కలిసివస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో దొరికే హైబ్రిడ్ వెదురు మొక్కలు … Read more