How To Clean Silver Utensils : మీ ఇంట్లో ఉన్న వెండి వస్తువులు లేదా ఆభరణాలను ఇలా సులభంగా క్లీన్ చేయండి..!
How To Clean Silver Utensils : మన ఇళ్లలో చాలా వరకు వెండి లేదా బంగారంతో చేసిన వస్తువులు, ఆభరణాలు ఉంటాయి. బంగారంతో చేసిన వస్తువులను అయితే రోజూ వాడరు. కానీ వెండితో చేసిన వస్తువులను రోజూ వాడుతారు. ఇక ఆభరణాలను కూడా రోజూ ఉపయోగిస్తూనే ఉంటారు. అయితే కొన్ని రోజులకు వెండి వస్తువులు నల్లగా మారుతాయి. దీంతో వాటిని మెరిపించడం కోసం అనేక పద్థతులను పాటిస్తుంటారు. అయితే అందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. కింద…