Black Salt Water : నల్ల ఉప్పు నీళ్లను తాగితే ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా..?
Black Salt Water : నల్ల ఉప్పు దీన్నే బ్లాక్ సాల్ట్ అని హిందీలో కాలా నమక్ అని అంటారు. భారతీయ సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో ఎంతో పురాతన కాలం నుంచి నల్ల ఉప్పును ఉపయోగిస్తున్నారు. సముద్రపు నీళ్లను ఆవిరి చేసి ఈ ఉప్పును తయారు చేస్తారు. అందువల్ల ఈ ఉప్పులో సోడియం క్లోరైడ్, పొటాషియం, మెగ్నిషియం, ఐరన్ వంటి మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ ఉప్పును వాడడం వల్ల వంటకాలకు రుచి పెరగడమే కాదు, దీంతో…