Iron And Calcium Tablets : ఐర‌న్ మ‌రియు క్యాల్షియం ట్యాబ్లెట్ల‌ను ఒకేసారి వేసుకోకూడ‌దు.. ఎందుకంటే..?

Iron And Calcium Tablets : మ‌న శ‌రీరం స‌రిగ్గా విధులు నిర్వ‌ర్తించాలంటే మ‌న‌కు ఐర‌న్‌, క్యాల్షియం రెండూ అవ‌స‌రమే. ఐర‌న్ మ‌న శ‌రీరంలో హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తిలో కీల‌క‌పాత్ర పోషిస్తుంది. అలాగే ఎముక‌లు, దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు క్యాల్షియం కావాలి. ఇక కొంద‌రికి త‌మ జీవితంలో ఎప్పుడో ఒక‌సారి ఈ రెండు ట్యాబ్లెట్ల‌ను వాడాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. గ‌ర్భిణీలు, పాలిచ్చే త‌ల్లులు లేదా మెనోపాజ్ ద‌శ‌లో ఉన్న మ‌హిళ‌లు వీటిని వాడాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతుంది. అయితే ఈ … Read more