Women Lipstick : మహిళలు వేసుకునే లిప్‌స్టిక్ కలర్‌ను బట్టి వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఇలా చెప్పేయవచ్చు..!
Women Lipstick : చాలా మంది మేకప్ వేసుకునే మహిళలు లిప్‌స్టిక్‌ను తప్పనిసరిగా వేసుకుంటారు. లిప్‌స్టిక్ లేకుండా మేకప్ పూర్తికాదు. మేకప్ అయినా కొందరు మానేస్తారేమో కానీ లిప్‌స్టిక్ వేసుకోవడం మాత్రం మానరు. ఈ క్రమంలోనే మార్కెట్‌లో మహిళలకు అనేక రకాల కంపెనీలకు చెందిన వెరైటీ లిప్‌స్టిక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా తమ అభిరుచులకు అనుగుణంగా ఉండే లిప్‌స్టిక్‌లనే వేసుకుంటుంటారు. అయితే మనస్తత్వ శాస్త్రం ప్రకారం మహిళలు వేసుకునే లిప్‌స్టిక్ కలర్‌ను బట్టి వారి మనస్తత్వం ఎలా … Read more









