Ponnaganti Karam Podi : పిల్లల కంటి చూపునకు ఎంతగానో మేలు చేసే పొన్నగంటి కారం పొడి.. తయారీ ఇలా..!
Ponnaganti Karam Podi : అనేక ఔషధ గుణాలు కలిగిన ఆకుకూరలల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. పొన్నగంటికూరలో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. పొన్నగంటికూరతో ఎక్కువగా పప్పు, పచ్చడి , వేపుడు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. అలాగే ఈ ఆకుకూరతో మనం కారంపొడిని కూడా తయారు చేసుకోవచ్చు. పొన్నగంటి కూరతో చేసే ఈ కారం…