పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచే ఎండు కొబ్బరి..!
పిల్లలైనా, పెద్దలైనా ఆకలిగా ఉంటే కడుపు నింపుకోవడానికే చూస్తారు. కడుపు నిండితే ఇక చాలనుకుంటారు. అందులో శరీరానికి తగిన విటమిన్లు చేకూరాయో కూడా పట్టించుకోరు. అలా చేయడం వల్ల రక్తహీనతకు గురవుతారు. మనిషి పుష్టిగా కనిపించినా రక్తహీనతతో కళ్లు తిరగడం, త్వరగా నీరసించి పోవడంలాంటివి జరుగుతుంటాయి. నిరతరం వీటితో బాధపడకుండా ఆరోగ్యవంతంగా ఉండేందుకు కొన్ని ఆహార పదార్థాలు ఎంచుకుంటే సరిపోతుంది. ఎండుకొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ చిన్న ఎండుకొబ్బరి ముక్క తింటే అందులోని ఫైబర్ … Read more









