Idli And Dosa : బ్రేక్‌ఫాస్ట్‌లలో ఇడ్లీ, దోశనే మంచివట.. కానీ..?
Idli And Dosa : రోజూ ఉదయాన్నే చాలా మంది అనేక రకాల బ్రేక్‌ఫాస్ట్‌లను చేస్తుంటారు. కొందరికి టైం ఉండకపోవడం వల్ల బయట పండ్లపై లేదా హోటల్స్‌లో టిఫిన్ తింటుంటారు. ఇంకొందరు ఇంట్లోనే టిఫిన్ తయారు చేసి తింటారు. చాలా మంది ఇడ్లీ, దోశ వంటివి తింటుంటారు. అయితే డైటిషియన్లు చెబుతున్న ప్రకారం అన్ని టిఫిన్లలోకెల్లా ఇడ్లీ, దోశ మంచివని వారు అంటున్నారు. షుగర్, అధిక బరువు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారు ఇడ్లీ, దోశలను తింటే…