డయాబెటిస్ ఉన్నవారు రోజూ ఉదయం 8.30 లోపు టిఫిన్ తినాలి.. ఎందుకంటే..?
చాలా మందికి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తీసుకునే అలవాటు ఉండదు. టైప్2 డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు ప్రతి రోజు 8:30 గంటలు ముందే అల్పాహారం తీసుకోవడం చాలా మంచి అలవాటు. ఇలా చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వల్ల కలిగే ప్రమాదం ఉండదు అని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు చేసిన పరిశోధన ప్రకారం ఉదయం 8:30 గంటల ముందే అల్పాహారం తీసుకొనే వాళ్ళల్లో తక్కువ బ్లడ్ షుగర్ లెవెల్స్ మరియు తక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందని … Read more









