Glowing Skin Tonic : మీ చర్మం చాలా డల్ గా కనిపిస్తుందా..? అయితే దీన్ని తాగండి, మీ ముఖంలో కాంతి పెరుగుతుంది..!
Glowing Skin Tonic : ఎవరైనా సరే చర్మం ఆరోగ్యంగా ఉండాలని, ముఖం కాంతివంతంగా కనిపించాలనే కోరుకుంటారు. అయితే కొందరికి చర్మం డల్ గా ఉంటుంది. పొడిగా కూడా మారుతుంది. అలాగే కొందరికి మొటిమలు, మచ్చలు వస్తుంటాయి. ఇందుకు ఆహారం లేదా అస్తవ్యస్తమైన జీవన విధానం, గాలి కాలుష్య వంటివి కారణాలు అయి ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు క్రీములు గట్రా రాస్తుంటారు. అలాగే డైట్ విషయంలోనూ జాగ్రత్తలను పాటిస్తుంటారు. కానీ అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోతుంటారు. అయితే … Read more









