Uric Acid : యూరిక్ యాసిడ్ సహజసిద్ధంగా కరిగిపోవాలంటే.. ఈ చిట్కాలను పాటించండి..!
Uric Acid : శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు పేరుకుపోతే ఇబ్బందులు వస్తాయన్న సంగతి తెలిసిందే. యూరిక్ యాసిడ్ పేరుకుపోతే హైపర్‌యురిసిమియా వస్తుంది. దీంతో తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గౌట్, ఆర్థరైటిస్ వస్తాయి. ఇవి విపరీతమైన నొప్పులను కలగజేస్తాయి. మోకాళ్లు, కీళ్లు, పాదాల వేళ్ల మడతల్లో తీవ్రమైన నొప్పి, వాపు వస్తాయి. దీని వల్ల ఒకానొక దశలో నడవడమే కష్టమవుతుంది. ఇక యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం వల్ల కిడ్నీ స్టోన్లు కూడా ఏర్పడుతాయి. అయితే కింద…