Aged Persons : 50 ఏళ్లు దాటిన వారు రోజూ తినాల్సిన పండ్లు ఇవే..!
Aged Persons : 50 ఏళ్లు దాటడం అంటే వృద్ధాప్య దశలోకి ప్రవేశిస్తున్నట్లే. ఈ వయస్సులో ఆరోగ్యం పట్ల మిక్కిలి జాగ్రత్త వహించాలి. ఏ చిన్న పొరపాటు చేసినా తీవ్ర సమస్యగా మారి ప్రాణాలకే ప్రమాదం తెస్తుంది. ఈ వయస్సులో గుండె పోటు, హైబీపీ, డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కీళ్ల నొప్పులు, వాపులు, కండరాల నొప్పులు కూడా వస్తుంటాయి. ఈ క్రమంలో అవి వచ్చాక బాధపడడం కన్నా రాకముందే వాటి పట్ల జాగ్రత్తలు … Read more









