LDL Levels : ఎల్‌డీఎల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయా.. అయితే ఈ ఆయుర్వేద మూలికలను వాడండి..!
LDL Levels : మన శరీరంలో రక్తంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకొకటి మంచి కొలెస్ట్రాల్. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. అయితే శరీరంలో ఎల్‌డీఎల్ ఎక్కువైతే మనకు హైబీపీ వస్తుంది. దీని తరువాత రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి అది హార్ట్ ఎటాక్‌ను కలగజేస్తుంది. కనుక ఎల్‌డీఎల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణాల మీదకు రావచ్చు. అయితే ఎల్‌డీఎల్ ఎక్కువగా ఉన్నవారు పలు…