Water Spinach : పచ్చకామెర్లను నయం చేసే ఆకు ఇది.. ఎక్కడ కనిపించినా విడిచిపెట్టకుండా తెచ్చుకోండి..!
Water Spinach : మనకు తినేందుకు అనేక రకాల ఆకుకూరలు అందుబాటులో ఉన్నాయి. ఆకుకూరలు సహజంగానే చాలా రుచిగా ఉంటాయి. అందుకని వీటిని అందరూ ఇష్టంగానే తింటుంటారు. తోటకూర, పాలకూర, గోంగూర, చుక్కకూర, బచ్చలికూర.. ఇలా అనేక రకాల ఆకుకూరలు ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైనా నీటి పాలకూర గురించి విన్నారా.. అవును, ఇది కూడా ఉంది. చూసేందుకు అచ్చం పాలకూర మాదిరిగానే ఉంటుంది. కానీ దీని ఆకులు కాస్త పొడవుగా వెడల్పు తక్కువగా ఉంటాయి. అందువల్ల … Read more









