Putnalu Bellam Sweet : పుట్నాలు, బెల్లంతో ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన స్వీట్‌.. ఇలా త‌యారు చేయండి..!

Putnalu Bellam Sweet : ప్రోటీన్ తో పాటు ఇత‌ర పోష‌కాలు క‌లిగే ఉండే ఆహారాల్లో పుట్నాల ప‌ప్పు కూడా ఒక‌టి. చాలా మంది వీటిని స్నాక్స్ లాగా తింటూ ఉంటారు. అలాగే వివిధ ర‌కాల చ‌ట్నీల త‌యారీలో కూడా వీటిని వాడుతూ ఉంటారు. ఇవే కాకుండా పుట్నాల ప‌ప్పుతో మ‌నం ఎంతో రుచిగా ఉండే స్వీట్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పుట్నాల ప‌ప్పుతో చేసేఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల … Read more