Fatty Liver : లివర్‌లో కొవ్వు పేరుకుపోయే జబ్బు.. ఫ్యాటీ లివర్ సమస్యకు.. చక్కని చిట్కాలు..!
Fatty Liver : మనిషి శరీరం ఎన్నో అవయవాల కలయిక. అదే మన అంతర్గత శరీర వ్యవస్థను ఒక సంక్లిష్టమైన నిర్మాణంగా మలుస్తుంది. ఇక శరీర భాగాల్లో కాలేయం అనేది ఎంతో కీలకమైంది. ఇది మన శరీరంలో చాలా రకాల జీవక్రియలు సక్రమంగా జరగడంలో తోడ్పడుతుంది. కానీ కాలేయానికి మాత్రమే వివిధ రకాల అనారోగ్యాలు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక కాలేయ జబ్బుల్లో ఫ్యాటీ లివర్ డిసీజ్ ముఖ్యమైనది. సాధారణంగా మన శరీరంలో కొవ్వు కణాలు … Read more









