Kitchen Tips : ఆహారాలు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే.. ఇలా చేయాలి..!
Kitchen Tips : మనలో చాలా మంది వంటింట్లోకి కావల్సిన పదార్థాలను నెలకు సరిపడా ఒకేసారి కొనుగోలు చేస్తుంటారు. అలాగే రెండు మూడు నెలలకొకసారి కొనుగోలు చేసే వారు కూడా ఉంటారు. ఇలా కొనుగోలు చేసిన పదార్థాలను సరిగ్గా నిల్వ చేసుకోకపోవడం వల్ల అవి పురుగు పట్టడం, పాడవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఆకుకూరలను ఫ్రిజ్ లో నిల్వ చేసుకోకపోవడం వల్ల అవి పాడవడం, బూజు పట్టడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మనం కొనుగోలు … Read more









