Memory Drink : ఇది తాగితే మీ పిల్లల మెదడు కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుంది..!
Memory Drink : పిల్లలు బాగా చదవాలని, అందరి కంటే ముందు ఉండాలని తల్లిదండ్రలు కోరుకోవడం సహజం. కానీ కొంత మంది పిల్లలు చదివినప్పటికీ పరీక్షల సమయం వచ్చే సరికి మరిచిపోతుంటారు. మరికొంత మంది పిల్లలు ఎంత చదివినా గుర్తుంచుకోలేక పోతుంటారు. అలాగే కొందరికి చదువుపై ఆసక్తే ఉండదు. ప్రస్తుత సమాజంలో మెదడుకు పని చెప్పకపోతే అసలు బ్రతకలేని పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు పిల్లలు సృజనాత్యకంగా ఆలోచించాలంటే మెదడు చురుకుగా పని చేయాలి. మన ఇంట్లోనే సహజసిద్ధ … Read more









