Radha Krishna : అంతగా ఒకరినొకరు ప్రేమించుకున్నా.. శ్రీకృష్ణుడు, రాధ ఎందుకు వివాహం చేసుకోలేదు..?
Radha Krishna : స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా రాధా కృష్ణుల ప్రేమను చెప్పుకుంటారు. ఎంతో మంది గోపికలు ఉన్నప్పటికీ రాధకు కృష్ణుడి హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. మరీ ఇంతగా ప్రేమించిన రాధను శ్రీ కృష్ణుడు ఎందుకు వివాహం చేసుకోలేదు.. రాధ జన్మ రహస్యం ఏమిటి.. చివరికి రాధ ఏమైంది.. తదితర ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రాధ సాక్షాత్తూ మహాలక్ష్మి స్వరూపం. శ్రీ కృష్ణుడిగా మహా విష్ణువు భూమి మీద అవతరించే ముందు లక్ష్మితో నువ్వు … Read more









