Tomato Juice : రోజూ ఒక కప్పు టమాటా జ్యూస్.. అంతే.. దెబ్బకు రోగాలు పరార్..!
Tomato Juice : మనకు అందుబాటులో ఉన్న అత్యంత చవకైన కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. ఇవి మనకు సీజన్లతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. టమాటాలను మనం నిత్యం అనేక రకాల వంటల్లో వాడుతుంటాం. వీటిని ఇతర కూరగాయలతో కలిపి వండుతారు. లేదా వీటితోనే నేరుగా కూరలు చేస్తారు. టమాటాలతో చేసే పప్పు, చారు, పచ్చడి.. వంటివన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే వాస్తవానికి టమాటాలను కూరల ద్వారా కాదు.. నేరుగానే … Read more









