Egg Puff : ఓవెన్ లేకుండానే బేకరీల్లో లభించే విధంగా.. ఎగ్ పఫ్స్‌ను ఇలా తయారు చేసుకోండి..!
Egg Puff : మనకు బయట బేకరీల్లో లభించే పదార్థాల్లో ఎగ్ పఫ్స్ కూడా ఒకటి. ఇవి ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటుంటారు. బయట దొరికే విధంగా ఉండే ఈ ఎగ్ పఫ్స్ ను మం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కరకరలాడుతూ రుచిగా ఉండే ఈ ఎగ్ పఫ్స్ ను ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి … Read more









