Natural Tonic : ఈ సహజసిద్ధమైన టానిక్‌ను 3 పూటలా తీసుకుంటే.. దగ్గు, జలుబు, జ్వరం వెంటనే తగ్గుతాయి..
Natural Tonic : వాతావరణ మార్పుల కారణంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యల బారిన పడడం ప్రస్తుత రోజుల్లో సర్వసాధారణమైపోయింది. వర్షాకాలంలో అదే విధంగా శీతాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి ఇన్ ఫెక్షన్ ల బారిన ఎక్కువగా పడుతుంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతుంటారు. ఇలాంటి ఇన్ ఫెక్షన్ ల బారి నుండి బయటపడడానికి ఎక్కువగా యాంటీ బయాటిక్స్ ను ఉపయోగిస్తుంటారు. కానీ … Read more









