అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే వంటింటి చిట్కాలు..!

దోసకాయ ముక్కల్లో కొద్దిగా పెరుగు కలిపి రుబ్బాలి. గుజ్జు నుంచి రసాన్ని తీసి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక కడిగేసుకుంటే మేనిరంగు తాజాగా మారుతుంది. ఒక క్యారెట్‌.. ఒక ఆలూ, ఒక ముల్లంగి ఇలా మిగిలిపోతుంటాయి. వీటినేం చెయ్యాలో తెలియక అలాగే ఎండబెట్టేస్తుంటాం. అలాంటప్పుడు అన్నిటినీ పప్పుతో పాటు కలిపి కిచిడి చేయవచ్చు. బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే, డబ్బాలో ఎండు వేపాకులు కానీ, ఎండు మిరపకాయలు కానీ వేయాలి. చర్మం టోనింగ్‌కి ఆరంజ్‌ … Read more

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే వంటింటి చిట్కాలు..!

నిత్యం మ‌నం ఏం ప‌ని చేసినా చేయ‌క‌పోయినా ఆహారాన్ని మాత్రం తినాల్సిందే. అందుకు వంట ఇంట్లో అంద‌రూ కుస్తీ ప‌డుతుంటారు. ఎవ‌రికి న‌చ్చిన‌ట్లు వారు ఆహారాల‌ను త‌యారు చేసి తింటుంటారు. అయితే ప‌లు ర‌కాల వంట ఇంటి చిట్కాల‌ను పాటిస్తే వంట వండ‌డం తేలిక‌వుతుంది. అంతేకాదు రుచిక‌ర‌మైన ఆహారాల‌ను కూడా తిన‌వ‌చ్చు. ఇక అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ప‌లు వంట ఇంటి చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చల్లబడిన చపాతీలపై కొద్దిగా నీళ్లు చల్లి మళ్లీ వేడిచేస్తే మెత్తగా … Read more

Kitchen Tips : ఆహారాలు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే.. ఇలా చేయాలి..!

Kitchen Tips : మ‌న‌లో చాలా మంది వంటింట్లోకి కావ‌ల్సిన ప‌దార్థాల‌ను నెల‌కు స‌రిప‌డా ఒకేసారి కొనుగోలు చేస్తుంటారు. అలాగే రెండు మూడు నెల‌ల‌కొక‌సారి కొనుగోలు చేసే వారు కూడా ఉంటారు. ఇలా కొనుగోలు చేసిన ప‌దార్థాలను స‌రిగ్గా నిల్వ చేసుకోక‌పోవ‌డం వ‌ల్ల అవి పురుగు ప‌ట్ట‌డం, పాడ‌వ‌డం వంటివి జ‌రుగుతూ ఉంటాయి. అలాగే ఆకుకూర‌ల‌ను ఫ్రిజ్ లో నిల్వ చేసుకోక‌పోవ‌డం వ‌ల్ల అవి పాడ‌వ‌డం, బూజు ప‌ట్ట‌డం వంటివి కూడా జ‌రుగుతూ ఉంటాయి. మ‌నం కొనుగోలు … Read more