సీటు భాగంలో ఉండే కొవ్వు కొరగాలంటే ఇలా చేయండి..!
నేటి రోజుల్లో పురుషులకు, స్త్రీలకు సీటు భాగంలో అధికంగా కొవ్వు పట్టేస్తోంది. దుస్తులు ఎంత టైట్ వేసినా పెరిగిపోయిన టైర్లను కనపడకుండా అణచలేక ఇంకా అధికంగా కనపడేలా చేస్తున్నాయి. ఈ రకంగా ఏర్పడే కొవ్వు చాలా గట్టిది. అంత త్వరగా కరిగేది కాదు. మరి వెనుక భాగ కొవ్వు కరిగి భారీ పిరుదులు కరగాలంటే… శరీర బరువు జీవితమంతా మోకాళ్ళపై నిలబడాల్సిందే. నిరంతరం మోయరాని బరువు మోస్తూంటే అవి చాలా బలహీనపడి నొప్పులనిపిస్తాయి కూడాను. మరి బోన్స్…