Lakshmi Devi : శుక్రవారం నాడు కచ్చితంగా వీటిని ఆచరించండి.. మీకు అంతా మంచే జరుగుతుంది..!

Lakshmi Devi : శుక్రవారం నాడు ఇది చేయకూడదు. అది చేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ, చాలామందికి, క్లియర్ గా ఈ విషయాలు తెలియవు. శుక్రవారం నాడు, మరి ఏఏ పనులు చేయొచ్చు..? ఏఏ పనులు చేయకూడదు అనేది ఇప్పుడే తెలుసుకుందాం. శుక్రవారం నాడు దుర్గాదేవిని పూజిస్తే, చాలా మంచి జరుగుతుంది. మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగు పూలని, దుర్గా దేవికి శుక్రవారం సమర్పిస్తే, ఈతి బాధలు తొలగిపోతాయి. సుఖసంతోషాలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. … Read more

Lakshmi Devi : శుక్రవారం నాడు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది..!

Lakshmi Devi : శుక్రవారం నాడు మనం ఇలా చేయడం వలన, మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలని అనుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని అనుకుంటారు. శుక్రవారం నాడు ఇలా చేసారంటే, కచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మరి శుక్రవారం నాడు ఏం చేయాలి..? ఏం చేయకూడదు..? అనే విషయాలను ఇప్పుడు చూసేద్దాం. శుక్రవారం నాడు ఉప్పుని తెచ్చుకున్నట్లైతే, లక్ష్మీ దేవిని మీ ఇంటికి తెచ్చుకున్నట్లే. … Read more

Lakshmi Devi : విష్ణువును ల‌క్ష్మీదేవి ఎలా పెళ్లి చేసుకుందో తెలుసా..?

Lakshmi Devi : అమృతం కోసం దేవ‌త‌లు, రాక్ష‌సులు స‌ముద్ర మ‌థ‌నం చేస్తారు తెలుసు క‌దా. ఆదిశేషువును తాడుగా చేసుకుని మంద‌ర ప‌ర్వ‌తాన్ని క‌వ్వంగా మార్చి, ఆది కూర్మాన్ని ఆధారంగా చేసుకుని వారు క్షీర సాగ‌రాన్ని మ‌థిస్తారు. దీంతో దాని నుంచి అనేక వ‌స్తువులు ఉద్భ‌విస్తాయి. అందులో నుంచి వ‌చ్చే విషాన్ని శివుడు త‌న కంఠంలో దాచుకుంటాడు. అనంత‌రం కామ‌ధేనువు, ఐరావ‌తం, ఉచ్ఛైశ్ర‌వం, క‌ల్ప‌వృక్షం, అప్సర‌స‌లు, చంద్రుడు వంటి వారు క్షీర‌సాగ‌ర మ‌థ‌నం నుంచి ఉద్భ‌విస్తారు. చివ‌రిగా … Read more

శనివారం ఇంట్లో బూజు దులిపి.. లక్ష్మీదేవికి లవంగం సమర్పిస్తే ?

సాధారణంగా మన ఇంట్లో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలని లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. అయితే మన ఇంట్లో కొన్ని పద్ధతులను పాటించినప్పుడే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్పవచ్చు. మరి మన ఇంట్లో లక్ష్మి కొలువై ఉండడానికి శనివారం రోజు ఈ విధంగా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మనకు ధన ప్రాప్తి కలగాలంటే శనివారం ఇంట్లో బూజును దులపాలి. అదేవిధంగా మన … Read more

Lakshmi Devi : లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే.. ఈ తప్పులను అస్సలు చేయకండి..!

Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా, ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని అనుకుంటుంటారు. లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో ఎలాంటి లోటు ఉండదు. ఏ సమస్యలు లేకుండా, సంతోషంగా ఉండొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్ళు, తప్పక వీటిని పాటించడం మంచిది. హిందూ పురాణాల ప్రకారం, లక్ష్మీదేవిని సంపదకి, శ్రేయస్సుకి అధిపతిగా భావిస్తారు. ఆర్ధిక సమస్యలు తొలగిపోవడానికి, ధన లాభం పొందడానికి, లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే, బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే, కొన్ని కొన్ని సార్లు … Read more

Lakshmi Devi : సిరి సంప‌ద‌లు క‌ల‌గాలంటే.. అమ్మ‌వారిని అస‌లు ఎలా పూజించాలి..?

Lakshmi Devi : పిల్లలు కావాలన్నా, కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్లి అవ్వాలన్నా అమ్మవారిని కోరుకుంటే చక్కటి ఫలితాలని పొందొచ్చు. అనుకున్న కోరికలు తీరుతాయి. అమ్మ వివిధ రూపాల్లో ఉంటారు. కాళీ, చండీ, లలితాదేవి, దుర్గాదేవి, బాలా త్రిపుర సుందరి ఇలా.. అమ్మవారికి ఎన్నో రూపాలు ఉన్నాయి. అమ్మవారు సకలవ్యాప్తం అయ్యి ఉన్నారు. ఆకలి రూపం, శాంతి రూపం, మాతృ రూపం, జాతి రూపం, దయ, నిద్ర, బుద్ధి ఇలా అమ్మవారు వివిధ రూపాల్లో ఉంటారు. అమ్మవారికి … Read more

Lakshmi Devi : మీ ఇంట్లో ల‌క్ష్మీదేవికి చెందిన ఇలాంటి ఫొటోలు ఉంటే తీసేయండి.. ఎందుకంటే..?

Lakshmi Devi : హిందువుల్లో చాలా మంది త‌మ‌కు అష్టైశ్వ‌ర్యాలు క‌ల‌గాల‌ని త‌మ‌కు ఇష్ట‌మైన ల‌క్ష్మీ దేవిని ప్రార్థిస్తుంటారు. ఎందుకంటే ధ‌నానికి ఆమే అధిప‌తి. ఎవ‌రికి ఐశ్య‌ర్యం సిద్ధించాల‌న్నా ఆమె అనుగ్ర‌హంతోనే అది జ‌రుగుతుంది. క‌నుకే చాలా మంది లక్ష్మిని ప్రార్థిస్తారు. అయితే చాలా మంది భ‌క్తులు త‌మ అనుకూల‌త‌లు, ఇష్టాల‌ను బ‌ట్టి వివిధ రూపాలు, ఆకారాలు, చిత్రాల్లో ఉన్న ల‌క్ష్మీ దేవి ప‌టాల‌ను, బొమ్మ‌ల‌ను పూజిస్తారు. కానీ మీకు తెలుసా..? కొన్ని ర‌కాల ల‌క్ష్మీదేవి చిత్ర … Read more

Lakshmi Devi : ఈ తప్పులు అస్సలు చెయ్యకండి.. లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది..!

Lakshmi Devi : ప్రతి ఒక్కరూ కూడా డబ్బులు ఉండి ఆనందంగా ఉండాలని అనుకుంటున్నారు. ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే ఏమీ లేదు. డబ్బు లేకపోతే అయిన వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అయిపోతారు. లక్ష్మీ కటాక్షం కలిగి ఉండాలంటే దయ, సేవాభావం, వినయం, వివేకం, శ్రమ ఉండాలి. అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. లక్ష్మీదేవి అష్ట రూపాలలో కనబ‌డుతుంది. ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. అయితే విద్యాలక్ష్మి అంటే జ్ఞానం, వివేకం … Read more

Lakshmi Devi : ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం పొందాలంటే.. ఇలా చేయండి చాలు..!

Lakshmi Devi : లక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి అనేది చాలామందికి సందేహం. లక్ష్మీ అనుగ్రహం ఉంటే సకల సంపదలు, సకల కార్యాలు దిగ్విజయం అవుతాయి. అయితే ఆ తల్లి అనుగ్రహానికి ఏం చేయాలో పండితులు చెప్పిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం ప్రాతఃకాలంలో శ్రీమహాలక్ష్మీకి పూజ చేయాలి. పూజలో తులసీ పత్రాన్ని, తులసి మంజరిని సమర్పించండి. సాధనా, పూజా, ప్రార్థనా సమయంలో మీ ముఖం తూర్పువైపు, లేదా పశ్చిమం వైపునకు అయినా ఉండాలి. … Read more

లక్ష్మీ దేవి మీ ఇంట ఉండాలంటే.. ఈ తప్పులని అస్సలు చేయకండి..!

ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా జీవించాలని అనుకుంటూ ఉంటారు. కానీ, చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటారు. ఆర్థిక సమస్యలు లేకుండా, నిత్యం లక్ష్మీదేవి కటాక్షం తో సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, ప్రతి ఒక్కరు కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే, ఆ ఇంట్లో ఎలాంటి బాధ కూడా ఉండదు. సుఖ … Read more