Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

ఈ కూర‌గాయ‌ల‌ను త‌ర‌చూ తినండి.. ఎంత‌టి కొవ్వు ఉన్నా ఇట్టే క‌రిగిపోతుంది..!

Admin by Admin
June 11, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కొవ్వు కరిగించడం.. ప్రస్తుతం యువత ముందు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్. ఎక్కువ సేపు కూర్చునే ఉండే ఉద్యోగాల వల్లో.. తన శరీరాకృతిపై శ్రద్ద పెట్టకనో తెలియదు కానీ యువతలో కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటున్నాయి. ఆ కొవ్వును కరిగించడానికి యువత ఆపసోపాలు పడుతోంది. పూటలు.. రోజులు.. వారాలు ఆహారం మానేసి.. మరీ శ్రమిస్తుంది. కానీ కూరగాయాల్లో కొన్ని కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయని తెలుసా. రాయిలాంటి కొవ్వును కూడా వెన్నలా కరిగించే శక్తి ఉన్న కూరగాయలు ఏంటో తెలుసా.. అవే పాలకూర, క్యారెట్స్, పుచ్చకాయ, క్యాలీఫ్లవర్, కీరాదోసకాయ. వీటిని కొవ్వు కరిగించడానికి ది బెస్ట్ అని ఎందుకు చెప్తారో కూడా చూద్దాం.. నిపుణులు సైతం.. ఈ కూరగాయాలను ప్రతి రోజూ డైట్‌లో చేర్చుకోవడం వల్ల కొవ్వు కర‌గడాన్ని వేగవంతం చేయొచ్చని, ఒకవేళ కొవ్వు లేని వారు తింటే అనవసర కొవ్వు పేరుకోకుండా అడ్డుకుంటాయని చెప్తున్నారు.

పాలకూరలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అదే విధంగా ఫైబర్ స్థాయి అధికంగా ఉండటం వల్ల ఎక్కువ సేపు ఆకలి కాకుండా కూడా ఉంటుంది. వీటితో పాటుగా 158 గ్రాముల వండిన పాలకూరలో 37శాతం మెగ్నీషియమ్ ఉంటుంది. ఇది మన బ్లడ్ షుగర్‌ స్థాయిలను రెగ్యులేట్ చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇది కూడా బరువును మేనేజ్ చేయడంలో దోహదపడుతుంది. అప్పుడు డైట్‌ చేసిన విధంగానే మన కొవ్వును కరిగించి శరీరం తనకు కావాల్సిన క్యాలరీలను సంపాదించుకుంటుంది. దాంతో కొవ్వు కరిగే ప్రక్రియ అధికమవుతుంది. బరువు తగ్గాలనుకునే వారు పాలకూరను.. సలాడ్స్, స్మూతీలతో కలుపుకుని కూడా తీసుకోవచ్చు. సాధారణంగా వేసవిలో పుచ్చకాయలు దొరుకుతుంటాయి. వీటిలో క్యాలరీలు అత్యల్పంగా ఉండి.. నీటి శాతం, ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే వీటిని తినడం ద్వారా మన తీసుకునే క్యాలరీలు తగ్గి.. బరువు తగ్గడంలో దోహదపడతాయి.

take these vegetables regularly to reduce fat

కాలీఫ్లవర్ విషయంలో కూడా అదే విధంగా పనిచేస్తుంది. దీంతో పాటుగా కాలీఫ్లవర్ తినడం ద్వారా హార్మోన్స్‌ను రెగ్యులేట్ చేస్తుంది. దాంతో పాటు నడుము చుట్టూ చేరే కొవ్వును కూడా మేనేజ్ చేస్తుంది. పర్ఫెక్ట్ షేప్ మెయింటెన్ చేయాలనుకునే వారికి కాలీఫ్లవర్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వీటిని ఉడకపెట్టి తినడాన్ని ఎక్కువ మంది నిపుణులు ప్రిఫర్ చేస్తారు. నడుము చుట్టూ ఉండే కొవ్వును తగ్గించి.. పర్ఫెక్స్ నడుమును తీసుకురావడంలో క్యారెట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో క్యాలరీస్ తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉండటమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉండి షేప్ మెయింటనెన్స్‌కు ఉపయోగపడతాయి. దీంతో పాటుగా ఇందులో కొవ్వును తగ్గించడంలో ప్రధానంగా ఉపయోగపడే విటమిన్ ఏ, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఇందులో ఉండే విటమిన్ సీ మన స్కిన్ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

కాకరకాయలు చాలా చేదుగా ఉంటాయి. అందుకే వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఎక్కువగా వీటిని వేపుడుగానే తినడానికి ఎక్కువ మంది ఇష్టత చూపుతారు. కానీ ఇవి చేసే మేలు తెలిస్తే కష్టమైనా వదిలి పెట్టకుండా పచ్చిగా తినడానికి ప్రయత్నిస్తారు. ఇవి అన్నింటిలాగే క్యాలరీలను అత్యల్పంగా కలిగి ఉంటాయి. దాంతో పాటుగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన బాడీని మెయింటెన్ చేయడంలో ప్రధానంగా మారడమే కాకుండా.. వీటిలో ఉండే కటలేస్ అనే ఎంజైమ్‌లు మద్యపానం వల్ల డ్యామెజ్ అయిన కాలేయాన్ని రిపేర్ కూడా చేస్తుంది. దాంతో పాటుగా మన లివర్ ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు లివర్ పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. కీరాలో ఉండే తక్కువ క్యాలరీలు, అధికంగా ఉండే నీటి శాతం, విటమిన్లు, మినరల్స్ అన్నీ కూడా మన బాడీ వెయిట్‌ను తగ్గించడంలో ఉపయోగపడతాయి.

నీటి శాతం అధికంగా ఉండే ఈ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా మన శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. డీటాక్సిఫికేషన్ మన చర్మం తన సాగే గుణాన్ని పెంచుకుంటుంది. అంతేకాకుండా చర్మంలో గ్లో కూడా వస్తుంది. వీటిని పచ్చివిగా తినొచ్చు. సలాడ్స్, జ్యూస్‌లు, సూప్స్‌లో కలుపుకుని కూడా తినొచ్చు.

Tags: fatvegetables
Previous Post

అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ తమ ముఖాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా?

Next Post

ఈ ఆహారాల‌ను తింటే చాలు.. పొగ తాగ‌డం ఇట్టే మానేస్తారు..!

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.