High BP : హైబీపీ ఉన్నవారు జాగ్రత్త.. చలికాలంలో ఎక్కువవుతుంది.. ఈ సూచనలు పాటించి సేఫ్‌గా ఉండండి..!
High BP : ప్రస్తుత తరుణంలో హైబీపీ సమస్య అనేది చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఒక వయస్సు తరువాత బీపీ పెరగడం అనేది సహజంగానే చాలా మందిలో కనిపిస్తోంది. ఒత్తిడి, అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల యువతలో కూడా హైబీపీ సమస్య వస్తోంది. అయితే ఇతర కాలాలలో కంటే చలికాలంలోనే బీపీ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా మన శరీరానికి … Read more









