Saffron : హార్ట్ ఎటాక్‌ల‌కు చెక్ పెట్టే కుంకుమ పువ్వు.. ఇంకా ఏమేం లాభాలు క‌లుగుతాయంటే..?

Saffron : గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌లు కుంకుమ పువ్వును రోజూ పాల‌లో క‌లుపుకుని తాగితే బిడ్డ ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంద‌ని, బిడ్డ‌కు పోష‌కాలు స‌రిగ్గా అందుతాయ‌ని.. వైద్యులు చెబుతుంటారు. అయితే నిజానికి కుంకుమ పువ్వు కేవ‌లం గ‌ర్భిణీల‌కే కాదు అంద‌రికీ ఎంత‌గానో మేలు చేస్తుంది. దీంతో అనేక అనారోగ్యాల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కుంకుమ పువ్వు వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్‌కు … Read more

Dates : ఉద‌యం ప‌ర‌గ‌డుపునే ఖ‌ర్జూరాల‌ను తింటే క‌లిగే అద్భుతమైన లాభాలివే..!

Dates : ఖ‌ర్జూరాలు మ‌న‌కు ఎంతో శ‌క్తిని అందిస్తాయి. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవ‌చ్చు. వీటిల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. అయితే ఖ‌ర్జూరాలు తియ్య‌గా ఉన్న‌ప్ప‌టికీ వీటిని ఎక్కువ‌గా తిన‌లేం. అందువ‌ల్ల వీటిని తింటే బ‌రువు పెరుగుతామ‌న్న భ‌యం చెందాల్సిన అవ‌స‌రం లేదు. ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మ‌న‌ల్ని వ్యాధుల నుంచి ర‌క్షిస్తాయి. మెద‌డును ఉత్తేజంగా ఉంచుతాయి. ఖ‌ర్జూరాల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. … Read more

ఈ ఆహారాల‌ను తీసుకున్నారంటే.. బెడ్ మీద కేక పెట్టాల్సిందే..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఒత్తిడి, ఇత‌ర ఆందోళ‌న‌లు, మానసిక స‌మ‌స్య‌ల కార‌ణంగా శృంగార జీవితాన్ని అనుభ‌వించ‌లేక‌పోతున్నారు. వాస్త‌వానికి శృంగారం కూడా ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. దీని వ‌ల్ల మాన‌సిక ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. డిప్రెష‌న్ దూర‌మ‌వుతుంది. అందువ‌ల్ల శృంగారంలో త‌ర‌చూ పాల్గొనాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల స్త్రీ, పురుషులు ఇద్ద‌రిలోనూ శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. దీంతో బెడ్ మీద కేక పెట్ట‌వ‌చ్చు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. … Read more

Health Tips : మ‌ట్టి కుండ‌ల్లోనే వంట‌లు వండుకోవాలి.. ఎందుకో తెలుసా..?

Health Tips : ప్ర‌స్తుతం మ‌న‌కు టెక్నాల‌జీ అందుబాటులో ఉండ‌డంతో ఏది కావాల‌న్నా సుల‌భంగా ల‌భిస్తోంది. అందులో భాగంగానే వంట చేసేందుకు కూడా అనేక ర‌కాల ఆధునిక సామ‌గ్రి అందుబాటులోకి వ‌చ్చింది. దీంతో ఏ వంట‌కం చేయాల‌నుకున్నా నిమిషాల్లోనే పూర్తి చేస్తున్నాం. అయితే వాస్త‌వానికి ఏ వంట చేసినా మ‌ట్టి కుండ‌ల్లోనే వండాలి. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మైక్రోవేవ్ ఓవెన్‌ల‌లో వంట‌లు చేసేవారు ఎక్కువ‌గా ప్లాస్టిక్‌ను లేదా గ్లాస్ వ‌స్తువుల‌ను ఉప‌యోగిస్తుంటారు. అయితే కుండ‌ల‌ను … Read more

Coconut Sugar : సాధార‌ణ చ‌క్కెర‌కు బ‌దులుగా ఈ చ‌క్కెర‌ను తిని చూడండి.. అనేక లాభాలు క‌లుగుతాయి..!

Coconut Sugar : చ‌క్కెర‌ను అధికంగా తిన‌డం వ‌ల్ల ఎలాంటి అన‌ర్థాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. చ‌క్కెర‌ను అధికంగా తింటే అధికంగా బ‌రువు పెరుగుతారు. దీంతో డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బుల వ‌స్తాయి. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు నిత్యం చ‌క్కెరను ఎక్కువ మోతాదులో తీసుకుంటుంటారు. అయితే దానికి బ‌దులుగా కొబ్బ‌రితో త‌యారు చేసే కొబ్బ‌రి చ‌క్కెర‌ను తీసుకోవ‌చ్చు. దీంతో ఆరోగ్యానికి ఆరోగ్యం క‌లుగుతుంది. రుచిగా ఉంటుంది. మ‌రి కొబ్బ‌రి చ‌క్కెర‌తో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. కొబ్బ‌రికాండం … Read more

Beetroot : ఈ సీజ‌న్‌లో త‌ప్ప‌నిస‌రిగా బీట్ రూట్ ను తీసుకోండి.. ఎందుకంటే..?

Beetroot : బీట్‌రూట్ మ‌న‌కు అన్ని సీజ‌న్ల‌లోనూ ల‌భిస్తుంది. అయితే ఈ సీజ‌న్‌లో బీట్‌రూట్‌ను ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సి ఉంటుంది. నేరుగా తినలేక‌పోతే జ్యూస్ రూపంలో అయినా తీసుకోవ‌చ్చు. ఒక క‌ప్పు బీట్‌రూట్ ముక్క‌ల‌ను ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ లేదా మ‌ధ్యాహ్నం లంచ్‌కు ముందు తినాలి. లేదా ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌తో ఒక క‌ప్పు బీట్‌రూట్ జ్యూస్‌ను తాగాలి. దీంతో ఈ సీజ‌న్‌లో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. 1. బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి … Read more

Bath : చ‌లికాలంలో వేన్నీళ్ల స్నానం మంచిదే.. కానీ..?

Bath : చ‌లికాలంలో స‌హ‌జంగానే చాలా మంది వేడి నీళ్ల‌తో స్నానం చేస్తుంటారు. వేస‌వి కాలంలో చ‌న్నీళ్ల స్నానం ఎంతో హాయినిస్తుంది. ఈ క్ర‌మంలోనే కాలాల‌కు అనుగుణంగా ఎవ‌రైనా స్నానం చేస్తారు. చ‌లికాలంలో వేన్నీళ్ల స్నానం చేయ‌డం వ‌ల్ల శ‌రీరానికి వెచ్చ‌ద‌నం ల‌భిస్తుంది. అంతేకాదు, హాయిగా కూడా ఉంటుంది. చ‌లి నుంచి దూరంగా ఉండ‌వ‌చ్చు. అయితే చ‌లికాలంలో వేన్నీళ్ల స్నానం చేయ‌డం మంచిదే.. కానీ దాంతో కొన్ని స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. చ‌లికాలంలో వేన్నీళ్ల … Read more

Walking : భోజ‌నం చేసిన‌ త‌రువాత క‌చ్చితంగా వాకింగ్ చేయాల్సిందే.. లేదంటే ఈ లాభాల‌ను కోల్పోతారు..!

Walking : రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. వ్యాయామాల్లో అత్యంత తేలికైన, సుల‌భ‌మైన వ్యాయామం.. వాకింగ్‌. దీన్ని ఎప్పుడైనా, ఎవ‌రైనా, ఎక్క‌డైనా చేయ‌వ‌చ్చు. దీంతో అనేక ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. అయితే భోజ‌నం చేసిన త‌రువాత వాకింగ్ చేయ‌డం వ‌ల్ల అనేక అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. భోజ‌నం చేసిన త‌రువాత వాకింగ్ చేయ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. జీర్ణ స‌మ‌స్య‌ల‌తో … Read more

Constipation : నిద్రించేట‌ప్పుడు ఇలా ప‌డుకోండి.. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది..!

Constipation : మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే ఈ స‌మ‌స్య‌తో తీవ్ర అవ‌స్థ ప‌డుతుంటారు. సుఖ విరేచనం అవ‌క ఇబ్బందుల‌కు గుర‌వుతుంటారు. ఇక చ‌లికాలంలో ఈ స‌మ‌స్య ఇంకాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే కింద తెలిపిన సూచ‌న‌లు పాటిస్తే ఈ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. రోజూ మ‌నం నిద్రించే భంగిమ కూడా జీర్ణ‌క్రియ‌పై ప్ర‌భావం చూపిస్తుంది. క‌నుక నిద్రించే భంగిమ … Read more

Bitter Gourd Juice : చ‌లికాలంలో కాక‌ర‌కాయ జ్యూస్‌ను రోజూ తాగాల్సిందే.. ఈ అద్భుత‌మైన ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు..!

Bitter Gourd Juice : కాక‌ర‌కాయ‌లు మ‌న‌కు సీజ‌న్‌తో సంబంధం లేకుండా అన్ని సీజ‌న్ల‌లోనూ ల‌భిస్తాయి. వీటితో అనేక ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోష‌కాలు కాక‌ర‌కాయ‌ల్లో ఉంటాయి. కాక‌ర‌కాయ‌ల‌ను రోజూ తిన‌డం ఇబ్బందిగానే ఉంటుంది. క‌నుక వీటిని జ్యూస్‌లా తీసుకోవ‌చ్చు. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 30 ఎంఎల్ మోతాదులో కాక‌ర‌కాయ ర‌సం తాగుతుండాలి. చలికాలంలో ఈ ర‌సం తాగ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చ‌లికాలంలో స‌హ‌జంగానే చాలా … Read more