Black Spot Bananas : న‌ల్ల మ‌చ్చ‌లు ఉన్న అర‌టి పండ్ల‌ను తింటే.. క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

Black Spot Bananas : అర‌టి పండ్ల‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అర‌టి పండ్ల‌లో అనేక ర‌కాల వెరైటీ పండ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యంత త‌క్కువ ధ‌ర క‌లిగిన పండ్ల‌లో అర‌టి పండ్లు ఒక‌టి అని చెప్ప‌వచ్చు. అర‌టి పండ్లు బాగా పండితే వాటిపై న‌ల్ల‌ని మ‌చ్చ‌లు వ‌స్తాయి. అయితే ఇలా బాగా పండిన అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఇంకా ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు … Read more

Youthful Skin : ఈ సూచ‌న‌లు పాటిస్తే వృద్ధాప్యం మీ ద‌రి చేర‌దు.. ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా ఉంటారు..!

Youthful Skin : వ‌య‌స్సు మీద ప‌డుతుంటే ఎవ‌రికైనా స‌రే వృద్ధాప్య ఛాయ‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే చ‌ర్మం ముడ‌త‌లుగా మారుతుంటుంది. అయితే కొంద‌రు ఎప్పుడు చూసినా వ‌య‌స్సు ఏమాత్రం పెరిగిన‌ట్లు క‌నిపించదు. ఎల్ల‌ప్పుడూ య‌వ్వనంగా యువ‌త‌లా క‌నిపిస్తారు. అయితే కొన్ని సూచ‌న‌లు పాటిస్తే మీరు కూడా అలా య‌వ్వ‌నంగా క‌నిపించ‌వ‌చ్చు. ఎప్పుడూ యువ‌త‌లా లుక్ ఉంటుంది. వృద్ధులుగా క‌నిపించ‌రు. మ‌రి అందుకు ఏం చేయాలంటే.. 1. చ‌క్కెర ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం త్వ‌ర‌గా ముడ‌త‌లు … Read more

Dry Grapes : రాత్రి పాలతో కిస్మిస్‌లను తీసుకుంటే.. పురుషుల్లో ఉండే ఈ సమస్యలు పోతాయి..!

Dry Grapes : డ్రై ఫ్రూట్స్‌ మన శరీరానికి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. మనకు అందుబాటులో ఉన్న ఉత్తమమైన ఆహారాల్లో డ్రై ఫ్రూట్స్‌ ఒకటని చెప్పవచ్చు. అయితే డ్రై ఫ్రూట్స్‌లో ఒకటైన కిస్మిస్‌ను తినడం వల్ల పురుషులు తమకు కలిగే ఓ సమస్య నుంచి బయట పడవచ్చు. దీని గురించి చాలా మందికి తెలియదు. కానీ కిస్మిస్‌లను తినడం వల్ల పురుషులు ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం.. … Read more

Garlic Milk : పాలలో రెండు వెల్లుల్లి రెబ్బలను వేసి మరిగించి తాగండి.. ఈ అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు..!

Garlic Milk : పాలు.. వెల్లుల్లి.. ఇవి రెండూ మనకు కలిగే అనేక వ్యాధులను తగ్గించే అద్భుతమైన పదార్థాలు అని చెప్పవచ్చు. పాల ద్వారా మనకు అనేక పోషకాలు లభిస్తాయి. అదే వెల్లుల్లి అయితే యాంటీ బయోటిక్‌, యాంటీ వైరల్‌గా పనిచేస్తుంది. ఇక ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే దగ్గు, జలుబు వస్తుంటాయి. చలికాలంలో ఈ సమస్యలు కాస్త ఎక్కువగానే బాధ పెడుతుంటాయి. … Read more

Immunity : రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో కనిపించే లక్షణాలు ఇవే.. వీరికే ఒమిక్రాన్ సోకే అవకాశాలు ఎక్కువని చెబుతున్న నిపుణులు..!

Immunity : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియెంట్‌ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. మన దేశంలోనూ ఈ వేరియెంట్‌ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఈ క్రమంలోనే మళ్లీ రాత్రి కర్ఫ్యూలు, ఆంక్షలను విధిస్తున్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులను ధరించాలని, భౌతిక దూరం పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే కరోనా ఎక్కువగా సోకుతుందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రోగ … Read more

Weight : రాత్రి పూట వీటిని తీసుకుంటే బ‌రువు పెరుగుతారు..జాగ్ర‌త్త‌..!

Weight : రోజూ మనం తీసుకునే అనేక ర‌కాల ఆహారాలు మ‌న శ‌రీర బ‌రువును పెంచేందుకు, త‌గ్గించేందుకు కార‌ణ‌మ‌వుతుంటాయి. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకుంటే శ‌రీర బరువు త‌గ్గుతారు. అదే అనారోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకుంటే బ‌రువు పెరుగుతారు. క‌నుక రోజూ తీసుకునే ఆహారం విష‌యంలో క‌చ్చితంగా జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. ఇక రాత్రిపూట చాలా మంది అనారోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకుంటుంటారు. అయితే కొన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాలను రాత్రి పూట తీసుకున్నా మంచిది కాదు. అవి మ‌న శ‌రీర బరువును … Read more

Hair Fall : ఈ ఆహారాల‌ను తీసుకుంటున్నారా ? అయితే జుట్టు బాగా రాలిపోతుంది, జాగ్ర‌త్త‌..!

Hair Fall : జుట్టు ఆరోగ్యంగా నిగ‌నిగ‌లాడుతూ ఉంటేనే చూసేందుకు ఎవ‌రికైనా చ‌క్క‌గా అనిపిస్తుంది. అంద‌విహీనంగా జుట్టు ఉంటే ఎవ‌రికీ న‌చ్చ‌దు. అది ఉన్న‌వారికి తీవ్ర‌మైన ఇబ్బందులు క‌లుగుతాయి. అందుక‌ని శిరోజాల‌ను సంర‌క్షించుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. అయితే కొంద‌రికి తీవ్ర‌మైన జుట్టు స‌మ‌స్య‌లు ఉంటాయి. కొంద‌రికి చుండ్రు ఎక్కువ‌గా ఉంటే.. కొంద‌రికి జుట్టు చిట్లిపోతుంది. కొందరికి జుట్టు అస‌లు పెర‌గ‌దు. లేదా త‌క్కువ‌గా పెరుగుతుంది. ఇక కొంద‌రికి జుట్టు ఎక్కువ‌గా రాలిపోతుంది. దీంతో వారు ఆందోళ‌న‌కు గుర‌వుతారు. మ‌హిళ‌లు … Read more

Garlic : ప‌ర‌గ‌డుపునే ప‌చ్చి వెల్లుల్లి రెబ్బ‌ల‌ను 2 తింటే లాభాలే క‌లుగుతాయి.. కానీ వెల్లుల్లిని ఎవ‌రెవ‌రు తిన‌కూడ‌దో తెలుసా..?

Garlic : వెల్లుల్లిని నిత్యం మ‌నం వంట ఇంటి ప‌దార్థంగా ఉపయోగిస్తుంటాం. వెల్లుల్లిని ఎక్కువ‌గా కూర‌ల్లో వేస్తుంటారు. అయితే వెల్లుల్లి రెబ్బలు రెండు తీసుకుని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ప‌చ్చిగా అలాగే తిన‌డం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. కానీ కొంద‌రు మాత్రం వెల్లుల్లిని అలా తిన‌రాదు. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు వెల్లుల్లిని అలా తిన‌క‌పోవ‌డ‌మే మంచిది. మ‌రి ఎవ‌రెవ‌రు వెల్లుల్లిని తిన‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు వెల్లుల్లిని తిన‌రాదు. ఎందుకంటే వెల్లుల్లిలో … Read more

Cabbage : మీకు ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయా..? అయితే క్యాబేజీని అస్సలు తినకండి.. ఎందుకంటే?

Cabbage : మ‌న‌కు చాలా చ‌వ‌క ధ‌ర‌ల‌కు అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో క్యాబేజీ ఒక‌టి. క్యాబేజీలో అనేక పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబ‌ర్‌, ఫోలేట్‌, కాల్షియం, పొటాషియం, విట‌మిన్లు ఎ, సి, కె లు అధికంగా ఉంటాయి. క్యాబేజీల్లొ ఫైటో న్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల‌లా ప‌నిచేస్తాయి. దీంతో క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. అయితే కొన్ని ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు మాత్రం క్యాబేజీని తిన‌కూడ‌దు. తింటే స‌మ‌స్య‌లు మ‌రింత ఎక్కువ‌వుతాయి. మ‌రి ఏయే … Read more

Green Gram : పురుషులు, స్త్రీల ఆరోగ్యానికి.. రోజూ పెస‌ల‌ను తినాలి.. ఆ సామ‌ర్థ్యం పెరుగుతుంది..!

Green Gram : మ‌న‌కు అందుబాటులో ఉన్న అద్భుత‌మైన ఆహారాల్లో పెస‌లు కూడా ఒక‌టి. వీటిని ఆయుర్వేదం అద్భుత‌మైన ఆహారం గానే కాక ఔష‌ధంగా కూడా చెబుతోంది. అందుక‌నే వీటిని రోజూ తీసుకోవాల‌ని వైద్యులు చెబుతుంటారు. పెస‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోషకాలు ల‌భిస్తాయి. జ్వ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. డెంగ్యూ వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధుల నుంచి పెస‌లు మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. పెస‌ల‌ను రోజూ నీటిలో నాన‌బెట్టి అనంత‌రం మొల‌కెత్తించి … Read more