Health Tips : ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోయి ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..

Health Tips : ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. అత్య‌ధికంగా మ‌ర‌ణాలు సంభ‌విస్తున్న‌ది గుండె జ‌బ్బులతోనే కావ‌డం గ‌మ‌నించ‌ద‌గిన విష‌యం. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి ఒక్క‌రూ గుండె ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌లు వ‌హించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. అయితే గుండె ఆరోగ్యం విష‌యంలో ర‌క్త నాళాలు ఎంతో కీల‌క‌పాత్ర పోషిస్తాయి. వాటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే చాలు.. గుండె సుర‌క్షితంగా ఉంటుంది. సాధార‌ణంగా చాలా మందికి ర‌క్త నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డడం వ‌ల్ల … Read more

Tulasi Tea : తుల‌సి ఆకుల‌తో టీ త‌యారు చేసుకుని రోజూ తాగండి.. ఈ అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..

Tulasi Tea : తుల‌సిని వైద్యంలో భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. ఆయుర్వేదంలో తులసికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. తుల‌సిలో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీంతో అనేక వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. తుల‌సి ఆకుల్లో విట‌మిన్లు ఎ, సి, కెల‌తోపాటు కాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్‌, ఐర‌న్‌, పొటాషియం వంటి మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి. తుల‌సి ఆకుల్లో ఉండే ఔష‌ధ గుణాలు ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. 1. తుల‌సి ఆకుల‌తో టీ … Read more

Warm Water : ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీళ్లను తాగండి.. శరీరంలో ఈ అనూహ్య మార్పులు జరుగుతాయి..

Warm Water : ఉదయం నిద్ర లేవగానే సహజంగానే చాలా మంది బెడ్‌ టీ లేదా కాఫీలను తాగుతుంటారు. అయితే వాస్తవానికి ఉదయం నిద్ర లేచిన వెంటనే నీటిని తాగాలి. నిద్ర లేవగానే ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీళ్లను తాగాలి. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. పెద్ద పేగు … Read more

Blood Increase : ర‌క్తం బాగా త‌క్కువ‌గా ఉందా ? వెంట‌నే ర‌క్తం పెర‌గాలంటే.. వీటిని రోజూ తీసుకోవాలి..!

Blood Increase : మ‌న శ‌రీరానికి రక్తం ఇంధ‌నంలా ప‌నిచేస్తుంది. మ‌నం తినే ఆహారాల్లో ఉండే పోష‌కాల‌తోపాటు మ‌నం పీల్చే గాలిలో ఉండే ఆక్సిజ‌న్‌ను ర‌క్తం శ‌రీర భాగాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తుంది. అలాగే ఆయా భాగాల్లో ఉత్ప‌న్నం అయ్యే వ్య‌ర్థాల‌ను రక్తం సేక‌రించి బ‌య‌టకు పంపేందుకు స‌హ‌క‌రిస్తుంది. ఇలా ర‌క్తం మ‌న‌కు ఎన్నో విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. డాక్ట‌ర్లు సైతం మ‌న‌కు ఉన్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు ముందుగా రక్త ప‌రీక్ష‌లు చేస్తారు. క‌నుక ర‌క్తాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. … Read more

Puffy Eyes : ఉద‌యం నిద్ర లేచి చూడ‌గానే.. క‌ళ్ల కింద ఉబ్బిన‌ట్లు అవుతుందా ? అందుకు కార‌ణాలు ఇవే.. ఇలా త‌గ్గించుకోండి..!

Puffy Eyes : మ‌న శ‌రీరంలో ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉంటే మ‌న శ‌రీరం వెంట‌నే మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాల‌ను చూపిస్తుంది. వాటిని చూసి అల‌ర్ట్ అయి మ‌నం అందుకు త‌గిన విధంగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటాం. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇక ఒక్కో భాగంలో క‌నిపించే ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి మ‌న‌కు భిన్న ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లు అర్థం చేసుకోవాలి. ఈ క్ర‌మంలోనే క‌ళ్ల కింద కొంద‌రికి ఉబ్బిపోయిన‌ట్లు అవుతుంది. సాధార‌ణంగా ఉదయం … Read more

Tea : రోజూ టీ తాగే అల‌వాటు ఉందా ? అయితే మీరు క‌చ్చితంగా ఈ నిజాలను తెలుసుకోవాలి..!

Tea : ప్ర‌తి రోజూ ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మందికి బెడ్ టీ తాగే అల‌వాటు ఉంటుంది. ఉద‌యం నిద్ర లేస్తూనే టీ తాగ‌క‌పోతే కొంద‌రికి అస‌లు ఏమీ తోచ‌దు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు బెడ్ టీతో త‌మ దిన చ‌ర్య‌ను ప్రారంభిస్తారు. ఇక కొంద‌రు బ్రేక్ ఫాస్ట్ చేసిన త‌రువాతే టీ తాగుతారు. కొంద‌రు రోజంతా టీ ల‌ను అదే ప‌నిగా తాగుతూనే ఉంటారు. అయితే టీల‌ను తాగే వారు క‌చ్చితంగా ఈ నిజాల‌ను … Read more

Health Tips : ఆయుర్వేద ప్ర‌కారం పాలు, పెరుగు, నెయ్యిల‌ను రోజులో ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే..?

Health Tips : సాధార‌ణంగా ఎవ‌రైనా స‌రే చిన్న‌త‌నం నుంచి పాల‌ను తాగుతుంటారు. త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు రోజూ పాల‌ను ఇస్తుంటారు. దీంతో పిల్ల‌ల్లో ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. అనేక పోష‌కాలు పాల‌లో ఉంటాయి క‌నుక పోష‌ణ స‌రిగ్గా ల‌భిస్తుంది. ఎదుగుద‌ల లోపాలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మంది గేదె పాల‌ను, ఆవు పాల‌ను ఎక్కువ‌గా తాగుతుంటారు. ఒక క‌ప్పు పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు సుమారుగా 146 క్యాల‌రీలు ల‌భిస్తాయి. … Read more

Coffee : రోజూ కాఫీ తాగడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా ? అసలు కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా ?

Coffee : రోజూ ఉదయాన్నే బెడ్‌ మీదే కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. బెడ్‌ కాఫీ తాగనిదే కొందరు రోజును ప్రారంభించరు. ఇక కొందరు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ అనంతరం, ఇంకొందరు రోజు మొత్తం కాఫీలను తాగుతుంటారు. చలికాలంలో వేడి వేడి కాఫీ గొంతులో పడుతుంటే వచ్చే మజాయే వేరు. కొందరు టీ తాగరు.. కానీ.. కాఫీ అంటే మాత్రం పడి చచ్చిపోతారు. అయితే రోజూ కాఫీ తాగడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా … Read more

Couple Life : ఈ ఆహారాల‌ను తీసుకుంటే అంతే.. శృంగార సామ‌ర్థ్యం త‌గ్గిపోతుంది జాగ్ర‌త్త‌..!

Couple Life : నిత్యం మ‌నం పాటించే ఆహారపు అల‌వాట్ల వ‌ల్లే మ‌నం ఆరోగ్యంగా ఉండ‌గ‌లుగుతాం. శ‌రీరానికి చేటు చేసే ఆహారాల‌ను తింటే.. అనేక విధాలుగా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. క‌నుక రోజూ అన్ని పోష‌కాలు కలిగిన పోష‌కాహారాల‌ను, ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌నే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం వల్ల శృంగార సామ‌ర్థ్యం త‌గ్గిపోతుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. శీత‌ల పానీయాలు (కూల్ డ్రింక్స్)ను ఎక్కువ‌గా తాగేవారిలో శృంగార … Read more

Pomegranate Peel : దానిమ్మ పండు తొక్కలను అసలు పడేయకండి.. అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి..

Pomegranate Peel : సాధారణంగా ఎవరైనా సరే పండ్లను తిని వాటి తొక్కలను పడేస్తుంటారు. కానీ కొన్ని పండ్లకు చెందిన తొక్కల్లోనూ ఔషధ గుణాలు, పోషక విలువలు ఉంటాయి. అందువల్ల వాటితోనూ ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కనుక ఆ తొక్కలను పడేయకూడదు. ముఖ్యంగా దానిమ్మ పండ్లకు చెందిన తొక్కలను అస్సలు పడేయకండి. వాటితో ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే ఇక మీరు వాటిని విడిచిపెట్టరు. దానిమ్మ పండ్లను చూడగానే ఎర్రగా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వాటిల్లోని విత్తనాలు … Read more