Pomegranate Peel : దానిమ్మ పండ్లను తిన్నప్పుడు ఇకపై తొక్కలను పడేయకండి.. ఈ 8 అద్భుతమైన లాభాలను పొందవచ్చు..!

Pomegranate Peel : దానిమ్మ పండ్లను తినడం వల్ల ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని రోజూ తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తం బాగా తయారవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఇంకా అనేక ప్రయోజనాలు మనకు దానిమ్మ పండ్ల వల్ల కలుగుతాయి. అయితే దానిమ్మ పండే కాదు, తొక్కల వల్ల కూడా ప్రయోజనాలను పొందవచ్చు. ఆ తొక్కలతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. దానిమ్మ … Read more

Dry Grapes : రాత్రి పూట పాలలో కిస్మిస్‌లను వేసి మరిగించి తీసుకోండి.. ఈ లాభాలను పొందవచ్చు..!

Dry Grapes : ఎండు ద్రాక్ష.. వీటినే కిస్మిస్‌ అని కూడా పిలుస్తారు. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిని ఎక్కువగా తీపి వంటకాల్లో వేస్తుంటారు. అయితే వాస్తవానికి వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు శక్తిని, పోషణను అందిస్తాయి. ఎండు ద్రాక్షలను రోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే వీటిని రాత్రి పూట పాలలో మరిగించి తీసుకుంటే ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. … Read more

Cardamom : రోజూ పరగడుపునే యాలకులను తిని గోరు వెచ్చని నీళ్లను తాగండి.. ఈ అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు..!

Cardamom : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి యాలకులను వంటి ఇంటి మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నారు. యాలకులను ఎక్కువగా కూరల్లో, తీపి వంటకాల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే యాలకుల వల్ల మనకు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు పొందవచ్చు. రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు మూడు యాలకులను తిని తరువాత గోరు వెచ్చని నీళ్లను తాగాలి. దీంతో అనేక … Read more

Chickpeas : వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉందా ? వీటిని రోజూ తీసుకోండి.. మాంసం కన్నా ఎన్నో రెట్ల శక్తి కూడా లభిస్తుంది..!

Chickpeas : శనగలను వాస్తవానికి చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. వీటిని ఉడకబెట్టి కాస్తంత పోపు వేసి గుగ్గిళ్లలా చేసుకుని తింటే వచ్చే మజాయే వేరు. ప్రస్తుతం జంక్‌ ఫుడ్‌ యుగంలో శనగల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ ఇవి సూపర్‌ ఫుడ్‌ జాబితాకు చెందుతాయి. రోజూ సాయంత్రం సమయంలో శనగలను ఒక కప్పు మోతాదులో ఉడకబెట్టి తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. శనగలను రోజూ తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Makhana : దీన్ని వారంలో 3 సార్లు తాగండి చాలు.. పురుషుల్లో ఆ శక్తి పెరుగుతుంది..!

Makhana : తామర పువ్వులను సహజంగానే చాలా మంది పూజల్లో ఉపయోగిస్తుంటారు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి కనుక తామరపూలను ఆమె పూజలో వాడుతుంటారు. అయితే తామర పువ్వుల నుంచి తీసిన గింజలను మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వీటినే ఫూల్‌ మఖనా అని పిలుస్తారు. తెలుపు రంగులో చిన్న గోళీకాయలంత సైజులో నల్లని మచ్చలతో ఇవి ఉంటాయి. ఇవి ఖరీదు ఎక్కువగానే ఉంటాయి. కానీ ఇవి అందించే ప్రయోజనాలు మాత్రం అమోఘమని చెప్పవచ్చు. మఖనాలతో మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. … Read more

Guava Leaves : అద్భుతమైన పోషకాలు ఉండే జామ ఆకులు.. వీటితో కలిగే లాభాలు తెలిస్తే విడిచిపెట్టరు..!

Guava Leaves : జామ పండ్లను పేదోడి యాపిల్‌ అంటారు. అంటే.. యాపిల్‌ పండ్లలాగే జామ పండ్లలోనూ అనేక పోషకాలు ఉంటాయన్నమాట. పైగా యాపిల్‌ పండ్ల కన్నా ధర తక్కువ. అందుకనే జామ పండ్లను పేదోడి యాపిల్‌ అంటారు. అయితే జామ పండ్లే కాదు, జామ ఆకులు కూడా మనకు అద్భుతంగా ఉపయోగపడతాయి. మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను జామ ఆకులతో తగ్గించుకోవచ్చు. జామ ఆకులతో మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. … Read more

Dolo 650 : డోలో 650 ట్యాబ్లెట్ల‌ను అధికంగా వాడుతున్నారా ? అయితే ప్ర‌మాదం త‌ప్ప‌దు..!

Dolo 650 : క‌రోనా కార‌ణంగా గ‌త 2 సంవ‌త్స‌రాల కాలంలో ఎంతో మంది త‌మ ప్రాణాల‌ను కోల్పోయారు. అనేక మందిని త‌మ కుటుంబాల‌కు క‌రోనా మ‌హ‌మ్మారి దూరం చేసింది. ఎంతో మంది అనేక విధాలుగా న‌ష్ట‌పోయారు. ఎన్నో కోట్ల మంది క‌రోనా బారిన ప‌డి చ‌నిపోయారు. అయితే క‌రోనా సోకిన వారిలో చాలా మందికి కామ‌న్‌గా కొన్ని ల‌క్ష‌ణాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా సోకిన వారికి ఎక్కువ‌గా ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్ … Read more

Red Wine : రోజూ రెడ్ వైన్‌ను తాగండి.. మీ ఆయుష్షును పెంచుకోండి.. ఇంకా అనేక లాభాలు క‌లుగుతాయి..!

Red Wine : మ‌ద్యం సేవించ‌డంలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. అయితే మ‌ద్యంలో అనేక ర‌కాల వెరైటీలు ఉంటాయి. వాటిల్లో రెడ్ వైన్ ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ని ఇప్ప‌టికే అనేక మంది సైంటిస్టులు చెప్పారు. తాజాగా మ‌రోమారు సైంటిస్టులు ఇదే విష‌యాన్ని చెబుతున్నారు. రెడ్ వైన్ రోజూ ప‌రిమిత మోతాదులో తాగ‌డం వ‌ల్ల అనేక లాభాలు పొంద‌వ‌చ్చ‌ని వారంటున్నారు. మ‌రి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. అధ్య‌య‌నాలు చెబుతున్న ప్ర‌కారం రెడ్ వైన్‌ను రోజూ … Read more

Mustard Seeds : అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నారా ? అయితే ఆవాల‌ను రోజూ తీసుకోండిలా..!

Mustard Seeds : ఆవాల‌ను నిత్యం మ‌నం కూర‌ల్లో వేస్తుంటాం. వీటిని వంట ఇంటి పోపు దినుసులుగా చాలా మంది ఉప‌యోగిస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం ఆవాల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. అనేక పోష‌కాలు కూడా వీటిల్లో ఉంటాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాలైన ఐర‌న్‌, కాల్షియం, సెలీనియం, ఫాస్ఫ‌ర‌స్ వంటి పోష‌కాలు ఆవాల్లో స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి అధిక బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గించుకునేందుకు స‌హాయ ప‌డ‌తాయి. ఆవాల‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. … Read more

Saffron : మ‌ళ్లీ త‌రుముతున్న క‌రోనా ముప్పు.. కుంకుమ పువ్వుతో మీ రోగ నిరోధ‌క శక్తిని అమాంతం పెంచుకోండి..!

Saffron : చ‌లికాలం స‌రైన ద‌శ‌కు చేరుకుంది. విప‌రీత‌మైన చ‌లితో ప్ర‌జ‌లు వణుకుతూ అనేక అవ‌స్థ‌ల‌కు గుర‌వుతున్నారు. తీవ్ర‌మైన చ‌లి ప్ర‌భావం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లతో స‌త‌మ‌తం అవుతున్నారు. మ‌రోవైపు క‌రోనా ముప్పు మ‌న‌ల్ని మ‌ళ్లీ త‌రుముతోంది. ఈ స‌మ‌యంలో మ‌న ఆరోగ్యం ప‌ట్ల మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. క‌రోనా ఒక వైపు.. మ‌రోవైపు చ‌లికాలం శ్వాస కోశ స‌మ‌స్య‌లు.. వెర‌సి అనేక మంది తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. … Read more