Anger : ప‌ట్ట‌రానంత కోపం వ‌చ్చి ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారా ? వీటిని తింటే కోపం ఇట్టే త‌గ్గిపోతుంది..!

Anger : కోపం అనేది స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తుంటుంది. అయితే కొంద‌రు దాన్ని కంట్రోల్ చేసుకుంటారు, కానీ కొంద‌రు కోపాన్ని అస్స‌లు నియంత్రించుకోలేరు. దీంతో అనేక ఇబ్బందుల్లో ప‌డిపోతుంటారు. అయితే కోపం బాగా వ‌చ్చే స‌మ‌స్య ఎవ‌రికి ఉన్నా స‌రే.. దాని నుంచి బ‌య‌ట ప‌డాలి. లేదంటే అది కొన్ని సంద‌ర్భాల్లో తీవ్ర న‌ష్టాన్ని క‌ల‌గ‌జేస్తుంది. ఈ క్ర‌మంలోనే కోపాన్ని త‌గ్గించుకునేందుకు గాను ప‌లు ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కాలిఫోర్నియా … Read more

Patika Bellam : ప‌టిక‌బెల్లంతో క‌లిగే ఉప‌యోగాలు తెలిస్తే.. వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..!

Patika Bellam : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే ప‌టిక బెల్లాన్ని ఉప‌యోగిస్తున్నారు. దీన్ని ఎక్కువ‌గా తీపి వంట‌కాల్లో వేస్తుంటారు. అయితే వాస్త‌వానికి ఆయుర్వేద ప్ర‌కారం ప‌టిక బెల్లంలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీంతో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ప‌టిక బెల్లంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప‌టిక‌బెల్లం పొడి, అల్లం ర‌సంల‌ను క‌లిపి తీసుకుంటే ఎంత‌టి ద‌గ్గు, జ‌లుబు అయినా స‌రే వెంట‌నే త‌గ్గుతాయి. శ‌రీరంలో … Read more

Weight Gain : అంజీర్ పండ్ల‌ను ఇలా తీసుకోండి.. వ‌ద్ద‌న్నా బ‌రువు పెరుగుతారు..!

Weight Gain : అధిక బరువు స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. అయితే బ‌రువు త‌గ్గాల‌ని అనుకునేవారితోపాటు బ‌రువు పెర‌గాల‌ని అనుకునే వారి సంఖ్య కూడా ఎక్కువ‌గానే ఉంటోంది. లావుగా ఉన్నవారు బ‌రువు త‌గ్గాల‌ని చూస్తుంటే.. స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాల‌ని చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలంటే.. అందుకు అంజీర్ పండ్లు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. వాటిని కొన్ని ఆహారాల‌తో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతారు. మరి … Read more

Anxiety : ఎప్పుడూ కంగారుగా, ఆందోళనగా ఉంటుందా ? అయితే రోజూ వీటిని తినండి..!

Anxiety : ప్రస్తుత తరుణంలో చాలా మంది కంగారు, ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే రోజూ మనం తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి అందుకు రోజూ ఎలాంటి ఆహారాలను తీసుకోవాలంటే.. 1. బ్రౌన్‌ రైస్‌ మనకు కావల్సిన అనేక పోషకాలను అందిస్తుంది. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. మాంగనీస్‌, సెలీనియం, మెగ్నిషియం, బి విటమిన్లు అధికంగా ఉంటాయి. … Read more

Night Bath : రాత్రి నిద్రించే ముందు స్నానం చేయండి.. ఆ కార్యంలో చురుగ్గా పాల్గొంటారు.. ఇంకా ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Night Bath : సాధార‌ణంగా ఉద‌యం చాలా మంది కాల‌కృత్యాలు తీర్చుకుని దంతాల‌ను తోముకున్న త‌రువాత స్నానం చేస్తుంటారు. త‌రువాత ఆఫీసుల‌కు వెళ్ల‌డ‌మో, ఇత‌ర ప‌నులు చేయ‌డ‌మో చేస్తుంటారు. ఇక కొంద‌రు బ‌య‌ట తిరిగి వ‌చ్చేవారు సాయంత్రం ఇంటికి రాగానే స్నానం చేస్తుంటారు. అయితే వాస్త‌వానికి రాత్రి నిద్ర‌కు ముందు కూడా స్నానం చేయాలి. దీంతో అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రాత్రి నిద్ర‌కు ముందు స్నానం చేయ‌డం వ‌ల్ల శ‌రీరం … Read more

Walnuts : పురుషులు రోజూ గుప్పెడు వీటిని తింటే అంతే.. ప‌డ‌క‌గ‌దిలో రెచ్చిపోవ‌డం ఖాయం..!

Walnuts : మ‌న‌కు తినేందుకు ఎన్నో ర‌కాల న‌ట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో వాల్ న‌ట్స్ ఒక‌టి. ఇవి మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. ముఖ్యంగా పురుషులు వీటిని రోజూ తినాలి. ఇవి అంత పెద్ద‌గా రుచిగా ఉండ‌వు. కానీ రోజూ తిన‌డం అల‌వాటు చేసుకోవాలి. పురుషులు వీటిని రోజుకు గుప్పెడు మోతాదులో తింటే చాలు.. ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వాల్ న‌ట్స్‌ను రోజూ తిన‌డం వ‌ల్ల పురుషుల‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Black Cumin Seeds : దీన్ని నెల రోజుల పాటు తీసుకోండి.. అధిక బ‌రువు, షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌.. మూడు స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి..!

Black Cumin Seeds : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అధిక బ‌రువు, షుగ‌ర్, హై కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. ఈ స‌మ‌స్య‌ల‌ను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్ లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. తీవ్ర‌మైన వ్యాధులు కూడా వ‌స్తాయి. క‌నుక ఈ స‌మ‌స్యలు ఉన్న‌వారు అస‌లు నిర్ల‌క్ష్యం చేయ‌రాదు. శరీరంలో షుగ‌ర్ లెవల్స్ అధికంగా ఉంటే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో అంద‌రికీ తెలుసు. అతిగా … Read more

Fenugreek Seeds Water : నెల రోజుల పాటు ఖాళీ కడుపుతో మెంతుల నీళ్లను తాగితే.. ఈ మొండి వ్యాధులు సైతం తగ్గిపోతాయి..!

Fenugreek Seeds Water : మెంతులను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి వంట ఇంటి పోపు దినుసుగా ఉపయోగిస్తున్నారు. మెంతులను రోజూ వంటల్లో వేస్తుంటారు. అలాగే వీటిని పచ్చళ్లలో ఉపయోగిస్తుంటారు. అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం మెంతుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల అనేక మొండి వ్యాధులను కూడా నయం చేసుకోవచ్చు. మెంతుల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మెంతులను గుప్పెడు మోతాదులో తీసుకుని రాత్రి … Read more

Fermented Rice : చద్దన్నంతో ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిస్తే.. వెంటనే తింటారు..!

Fermented Rice : ప్రస్తుత తరుణంలో చాలా మంది ఉదయం అల్పాహారం కింద ఏవేవో జంక్‌ ఫుడ్స్‌ తింటున్నారు. కానీ మన పెద్దలు మాత్రం ఉదయాన్నే చద్దన్నం తినేవారు. దాంతో వారు ఎంతో ఆరోగ్యవంతులుగా, దృఢంగా ఉండేవారు. ఎలాంటి వ్యాధులు వచ్చేవి కావు. మనం తింటున్న ఆహారాలే మనకు అనేక వ్యాధులను తెచ్చి పెడుతున్నాయి. కనుక ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఇక రోజులో అత్యంత ముఖ్యమైన ఆహారం ఉదయం తీసుకునే అల్పాహారం … Read more

Walnuts Powder Milk : రోజూ రాత్రి పాలలో రెండు టీస్పూన్లు ఇది కలిపి తాగితే.. పురుషుల్లో శరీర పుష్టి కలుగుతుంది..!

Walnuts Powder Milk : మనకు అందుబాటులో అనేక పోషక పదార్థాలు ఉన్నాయి. వాటిల్లో అధికంగా పోషకాలు ఉండే పదార్థాలు కొన్నే ఉన్నాయి. అలాంటి వాటిల్లో వాల్‌ నట్స్‌ ఒకటి. ఇవి ఎంతటి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయంటే.. వీటిని తినేందుకు చాలా మంది ఇష్ట పడరు. కానీ వీటితో అనేక లాభాలను పొందవచ్చు. వాల్‌ నట్స్‌ను రోజూ గుప్పెడు మోతాదులో తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వాల్‌ నట్స్‌ను నేరుగా తినేందుకు కొందరు ఇష్టపడరు. అలాంటి … Read more