Night Bath : రాత్రి నిద్రించే ముందు స్నానం చేయండి.. ఆ కార్యంలో చురుగ్గా పాల్గొంటారు.. ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి..!
Night Bath : సాధారణంగా ఉదయం చాలా మంది కాలకృత్యాలు తీర్చుకుని దంతాలను తోముకున్న తరువాత స్నానం చేస్తుంటారు. తరువాత ఆఫీసులకు వెళ్లడమో, ఇతర పనులు చేయడమో చేస్తుంటారు. ఇక కొందరు బయట తిరిగి వచ్చేవారు సాయంత్రం ఇంటికి రాగానే స్నానం చేస్తుంటారు. అయితే వాస్తవానికి రాత్రి నిద్రకు ముందు కూడా స్నానం చేయాలి. దీంతో అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రాత్రి నిద్రకు ముందు స్నానం చేయడం వల్ల శరీరం … Read more









