ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు చేయకూడని 4 ముఖ్యమైన మిస్టేక్స్ ఇవే తెలుసా..?
నిరుద్యోగులకు ఎవరికైనా ఏ కంపెనీలో అయినా జాబ్ దొరకాలంటే కష్టమే. ముందు జాబ్ ఇంటర్వ్యూకు పిలుపు రావాలి. తరువాత ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వాలి. అందులో ఎంపిక అవడం మరొక సవాల్. ఇన్ని కష్టతరమైన సవాళ్లను దాటుకుంటూ ముందుకు సాగితే కానీ ఎవరికీ అంత ఈజీగా ఏ జాబ్ దక్కదు. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ కొందరు మాత్రం ఇంటర్వ్యూ సమయంలో తేలిపోతుంటారు. ఇంటర్వ్యూ చేసే వారిని బోల్తా కొట్టించాలని, ఎలాగైనా జాబ్ పొందాలనే ఆశతో తప్పుడు…