Pistachios : రోజూ గుప్పెడు పిస్తా ప‌ప్పును తింటే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..

Pistachios : మ‌నం అనేక ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో పిస్తా ప‌ప్పు ఒకటి. పిస్తా ప‌ప్పు మ‌నంద‌రికి తెలిసిందే. పిస్తా ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పిస్తా ప‌ప్పును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న చ‌క్క‌టి ఆరోగ్యాన్ని, అందాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. పిస్తా ప‌ప్పులో శ‌రీరంలో మేలు చేసే కొవ్వులు, ఫైబ‌ర్, యాంటీ … Read more

Ragulu : వీటిని తీసుకుంటే చాలు.. ట‌న్నుల కొద్దీ బ‌లం వ‌స్తుంది.. షుగ‌ర్ అన్న మాటే ఉండ‌దు..

Ragulu : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో రాగులు ఒక‌టి. రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మన‌కు తెలిసిందే. రాగుల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా షుగ‌ర్ వ్యాధి రాకుండా అరిక‌ట్ట‌డంలో రాగులు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో ఇత‌ర ధాన్యాల కంటే రాగులు మ‌రింత దోహ‌ద‌ప‌డతాయి. రాగుల‌ను అధికంగా వాడ‌డం … Read more

Broccoli : చూసేందుకు అచ్చం కాలిఫ్ల‌వ‌ర్ లాగే ఉంటుంది.. దీన్ని తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Broccoli : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బ్ర‌కోలి కూడా ఒక‌టి. ఇది చూడ‌డానికి ఆకుప‌చ్చ‌ని క్యాలీప్ల‌వ‌ర్ లా ఉంటుంది. విదేశాల్లో దీనిని ఎక్క‌వ‌గా ఆహారంగా తీసుకుంటారు. ప్ర‌స్తుత కాలంలో మ‌న ద‌గ్గ‌ర కూడా దీని వాడ‌కం ఎక్కువైంద‌నే చెప్ప‌వ‌చ్చు. సూప‌ర్ మార్కెట్ ల‌లో, రైతు బ‌జార్ ల‌లో బ్ర‌కోలి విరివిరిగా ల‌భిస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. దీనిలో విట‌మిన్ ఎ, రైబో ప్లేవిన్, విట‌మిన్ … Read more

Rama Phalam : సీతాఫ‌లం లాగే రామ‌ఫ‌లం కూడా ఉంటుంది తెలుసా.. దీన్ని తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Rama Phalam : మ‌న‌కు ప్ర‌తి సీజ‌న్‌లోనూ వివిధ ర‌కాల పండ్లు ల‌భిస్తుంటాయి. సీజ‌న‌ల్‌గా ల‌భించే పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక మ‌న‌కు చ‌లికాలంలో ల‌భించే పండ్ల‌లో సీతాఫ‌లాలు కూడా ఒక‌టి. అయితే వీటి లాగే రామ‌ఫ‌లాలు కూడా ఉంటాయి. చాలా మందికి వీటి గురించి తెలియ‌దు. వీటిని ఎప్పుడో ఒక‌సారి చూసి ఉంటారు. కానీ ఇవి రామ‌ఫ‌లాలు అని చాలా మందికి తెలియ‌దు. అయితే సీతాఫ‌లం లాగే రామ‌ఫ‌లాలు కూడా … Read more

Healthy Foods : ఉద‌యాన్నే నిద్ర లేచాక తీసుకోవాల్సిన ఆహారాలు ఇవి.. ఎంతో మేలు చేస్తాయి..

Healthy Foods : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ఇలా అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, మ‌న జీవ‌న శైలే అని చెప్ప‌వ‌చ్చు. ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఏది ప‌డితే అది తిన‌డం, ఎప్పుడూ ప‌డితే అప్పుడు తిన‌డం వంటివి చేయ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తున్నాయి. అసలు మ‌నం ఉద‌యం లేచిన త‌రువాత ఎటువంటి ఆహారాల‌ను తీసుకోవాలి.. … Read more

Dry Kiwi : ఇవి ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి.. రోజూ తినండి.. ఎందుకంటే..?

Dry Kiwi : మ‌నం ఆహారంగా తీసుకునే వివిధ ర‌కాల పండ్ల‌ల్లో కివి పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ప్ర‌స్తుత కాలంలో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ విరివిరిగా దొరుకుతున్నాయి. ఈ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. కివి పండ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ కివి … Read more

Carrot : రోజూ ఒక క్యారెట్ ను తింటే.. ఇన్ని లాభాలా.. అస‌లు న‌మ్మ‌లేరు..!

Carrot : మ‌న‌కు అందుబాటులో అనేక ర‌కాల కూర‌గాయ‌లు ఉన్నాయి. ఎవ‌రైనా స‌రే త‌మ‌కు ఇష్ట‌మైన కూర‌గాయ‌ల‌ను తెచ్చుకుని వండి తింటుంటారు. అయితే కొన్ని ర‌కాల కూర‌గాయ‌ల‌ను మ‌నం ప‌చ్చిగానే తిన‌వ‌చ్చు. వాటిల్లో క్యారెట్లు మొద‌టి స్థానంలో ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. చాలా మంది క్యారెట్ల‌ను ఉడికించ‌డం క‌న్నా ప‌చ్చిగా తినేందుకే ఎక్కువ ఆస‌క్తిని చూపిస్తుంటారు. క్యారెట్లు ఎంతో రుచిగా ఉంటాయి. ఇత‌ర కూర‌గాయ‌ల మాదిరిగా కాదు. అందువ‌ల్ల వీటిని మ‌నం ప‌చ్చిగానే తిన‌వ‌చ్చు. ఇక క్యారెట్ల‌ను రోజూ … Read more

Nuts : న‌ట్స్‌ను నాన‌బెట్ట‌కుండా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Nuts : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌నం ర‌క‌ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. శ‌రీరానికి కావ‌ల్సిన పోషకాల‌ను అందించ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, ఎముకల‌ను ధృడంగా ఉంచ‌డంలో, జుట్టును మ‌రియు చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, పోష‌కాహార లోపం త‌లెత్త‌కుండా చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా మ‌న‌కు డ్రై ఫ్రూట్స్ మేలు చేస్తాయి. అయితే వీటిని తీసుకునే విష‌యంలో చాలా మంది అనేక ర‌కాల పొర‌పాట్లు … Read more

Dry Strawberries : వీటిని తింటే అంతులేని ఇమ్యూనిటీ ప‌వ‌ర్ మీ సొంతం.. ఏ రోగం ఏమీ చేయ‌లేదు..

Dry Strawberries : వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో యాంటీ బాడీస్ విడుద‌లై వైర‌స్, బ్యాక్టీరియాల ఇన్ఫెక్ష‌న్ ల నుండి మ‌న‌ల్ని కాపాడ‌తాయ‌ని మ‌న‌కు తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్న‌ప్ప‌టికి ఈ యాంటీ బాడీస్ ఉత్ప‌త్తి కొంద‌రిలో ఎక్కువ‌గా ఉంది కొంద‌రిలో త‌క్కువ‌గా ఉంది. ఈ యాంటీ బాడీస్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయితేనే మ‌న ఆరోగ్యానికి చాలా మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న శ‌రీరంలో ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లో ఉండే బి క‌ణాలు ( బి లింపోసైట్స్) యాంటీ … Read more

Horse Gram : ఉల‌వ‌ల‌ను రోజూ ఇలా తీసుకోవాలి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Horse Gram : మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు మ‌న‌ల్ని అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుందా ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. డ‌యాబెటిస్, అధిక బ‌రువు, కీళ్ల నొప్పులు, జుట్టు రాల‌డం, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు, మూత్ర‌సంబంధిత స‌మ‌స్య‌లు ఇలా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో మ‌నం బాధ‌ప‌డుతున్నాం. మ‌న‌ల్ని ఎన్నో ఇబ్బందుల‌కు గురి చేస్తున్న ఈ అనారోగ్య … Read more