Potatoes : ఆలుగ‌డ్డ‌ల‌ను వేయించి లేదా చిప్స్ రూపంలో ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే ఈ విష‌యం తెలుసుకోవాల్సిందే..!

Potatoes : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప‌లు కూడా ఒక‌టి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రుచిగా ఉండ‌డంతో పాటు బంగాళాదుంప‌లు త్వ‌ర‌గా ఉడుకుతాయి. వీటితో చేసే ఎటువంటి వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అయితే బంగాళాదుంప‌ల‌ను ఆహారంగా తీసుకున్న త‌రువాత చాలా స‌మ‌యం వ‌ర‌కు ఆక‌లి ఎక్కువ‌గా వేయ‌దు. ఇలా బంగాళాదుంప‌ల‌ను తిన్న త‌రువాత ఆక‌లి వేయ‌క‌పోవ‌డానికి రెండు కార‌ణాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. … Read more

Sesame Seeds For Bones : వీటిని తింటే కీళ్ల‌లో గుజ్జు పెరుగుతుంది.. ఎలాంటి నొప్పులు ఉండ‌వు..

Sesame Seeds For Bones : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఆర్థ రైటిస్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. పెద్ద వారే కాకుండా యువ‌త‌, న‌డివ‌య‌స్కులు కూడా ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డం మ‌న‌ల్ని మ‌రింత ఆందోళ‌న‌కు గురి చేస్తుంది. అధిక బ‌రువు, క్యాల్షియం లోపించ‌డం, పోష‌కాలు లోపించ‌డం, ఎక్కువ సేపు క‌ద‌ల‌కుండా కూర్చోవ‌డం, శ‌రీరానికి త‌గినంత వ్యాయ‌మం లేక‌పోవ‌డం వంటి అనేక కార‌ణాల చేత కీళ్ల నొప్పులు, మోకాళ్ల … Read more

Kanda : ఈ దుంప ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా తినండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..

Kanda : మ‌న‌కు మార్కెట్‌లో ఎన్నో ర‌కాల కూర‌గాయ‌లు అందుబాటులో ఉన్నాయి. ఎవ‌రైనా స‌రే త‌మ ఇష్టాల‌కు అనుగుణంగా కూర‌గాయ‌ల‌ను తెచ్చుకుని వండి తింటుంటారు. అయితే మ‌న‌కు మార్కెట్‌లో కంద కూడా క‌నిపిస్తుంది. చూసేందుకు ఇది అంత ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌దు. అందుక‌ని దీన్ని చాలా మంది ప‌ట్టించుకోరు. దీని వైపే ఎవ‌రూ చూడ‌రు. న‌లుపు రంగులో ఉండి లోప‌లంతా దుంప మాదిరిగా ఉంటుంది. క‌నుక దీన్ని తినేందుకు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. కానీ దీంట్లో అద్భుత‌మైన పోష‌కాలు ఉంటాయి. … Read more

Millets : చిరు ధాన్యాల‌ను అస‌లు ఎంత‌సేపు నాన‌బెట్టాలో తెలుసా..? వీటిని ఎలా వండాలంటే..?

Millets : మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు మ‌న‌ల్ని అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తున్నాయి. ప్ర‌స్తుత కాలంలో షుగ‌ర్, బీపీ, కొలెస్ట్రాల్, గుండె జ‌బ్బులు, జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు, థైరాయిడ్ ఇలా అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారికి వైద్యులు చిరుధాన్యాలను ఎక్కువ‌గా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. దీంతో చిరు ధాన్యాల వాడ‌కం ప్ర‌స్తుత కాలంలో ఎక్కువైంద‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం అనేక ర‌కాల … Read more

Onions : ఉల్లిపాయ‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా ప‌చ్చిగానే తినాలి.. ఎందుకో తెలుసా..?

Onions : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది పాలిష్ ప‌ట్టిన ధాన్యాల‌ను, అలాగే వాటికి సంబంధించిన ఇత‌ర ఆహార ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. అలాగే నూనెలో వేయించిన ప‌దార్థాల‌ను, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. ఇటువంటి ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శరీరానికి త‌గినంత ఫైబ‌ర్ ల‌భించ‌డం లేదు. దీంతో ప్రేగులు శుభ్ర‌ప‌డ‌క వాటిలో మ‌లం పేరుకుపోయి మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఇలా ప్రేగుల్లో మ‌లం పేరుకుపోవ‌డం వ‌ల్ల నిధానంగా ప్రేగుల్లో ఇన్ ప్లామేష‌న్ ప్రారంభ‌మ‌వుతుంది. ఆరోగ్యానికి … Read more

Pineapple Juice : పైనాపిల్ జ్యూస్‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. రోజూ తాగితే ఎన్నో లాభాలు..

Pineapple Juice : పైనాపిల్‌.. ఇది తెలియ‌ని వారుండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో ఇది ఒక‌టి. పైనాపిల్‌ తియ్య‌టి, పుల్ల‌టి రుచుల‌ను క‌లిగి తిన్నా కొద్ది తినాల‌పించేంత రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పైనాపిల్‌ లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. విట‌మిన్ సి అధికంగా ఉండే పండ్ల‌ల్లో ఇది ఒక‌టి. దీనిలో ఐర‌న్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విట‌మిన్ డి, విట‌మిన్ బి6 వంటి పోష‌కాలు … Read more

Papaya Juice : బొప్పాయి పండ్ల జ్యూస్‌ను ఇలా చేయాలి.. రోజూ తాగితే ఎన్నో లాభాలు..

Papaya Juice : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్లల్లో బొప్పాయి పండు కూడా ఒక‌టి. మ‌న‌కు అన్నీ కాలాల్లో విరివిరిగా ఈ పండు ల‌భిస్తుంది. బొప్పాయి పండును చాలా మంది ఇష్టంగా తింటారు. ఇత‌ర పండ్ల వ‌లె ఈ పండు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. 100 గ్రా. ల బొప్పాయి పండులో 39 క్యాల‌రీల శ‌క్తి, 9.8 గ్రా. కార్బోహైడ్రేట్స్, 1.8 గ్రా. … Read more

Eye Vision : ఈ పండ్ల‌ను రోజూ తినండి.. క‌ళ్ల‌ద్దాల‌ను తీసి అవ‌త‌ల ప‌డేస్తారు..!

Eye Vision : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది కంటి చూపు మంద‌గించ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, పోష‌కాహార లోపం, కంప్యూట‌ర్ ల వినియోగం ఎక్కువ‌వడం, సెల్ ఫోన్ ల‌ను ఎక్కువ‌గా వాడ‌డం వంటి వివిధ కార‌ణాల వ‌ల్ల కంటిచూపు తగ్గుతుంది అలాగే క‌ళ్లు మ‌స‌క‌గా క‌నిపించ‌డం వంటి ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతున్నాయి. పిల్ల‌లు … Read more

Pistha Side Effects : పిస్తా ప‌ప్పును తిన‌డం మంచిదే.. కానీ మోతాదుకు మించితే మాత్రం ప్ర‌మాదం..

Pistha Side Effects : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో పిస్తా ప‌ప్పు కూడా ఒక‌టి. పిస్తా ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి పెద్ద‌ల వ‌ర‌కు దీనిని ఇష్టంగా తింటారు. వీటిని నేరుగా తీసుకోవ‌డంతో పాటు చాకొలెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, డిస‌ర్ట్స్ వంటి వాటితో పాటు ఇత‌ర తీపి వంట‌కాల్లో కూడా పిస్తా ప‌ప్పును విరివిరిగా ఉప‌యోగిస్తారు. పిస్తా ప‌ప్పును ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం … Read more

Thotakura For Skin Problems : ఎలాంటి చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్నా స‌రే.. ఈ ఆకుకూర‌తో మ‌టుమాయం అవుతాయి..

Thotakura For Skin Problems : మ‌న‌లో చాలా మంది స్కిన్ అల‌ర్జీల‌తో ఎక్కువ‌గా ఇబ్బందిప‌డుతూ ఉంటారు. చ‌ర్మం పై దుర‌ద‌లు, ద‌ద్దుర్లు, మంట‌లు, చ‌ర్మం పై వాపు రావ‌డం వంటివి ఎక్కువ‌గా జ‌రుగుతూ ఉంటాయి. ఈ స‌మ‌స్య‌ల‌ నుండి బ‌య‌ట ప‌డ‌డానికి యాంటీ అల‌ర్జిటిక్ మందుల‌ను ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు. వీటిని వేసుకోగానే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అయితే ఈ మందుల ప్ర‌భావం త‌గ్గ‌గానే మ‌ర‌లా దుర‌ద‌లు వ‌స్తూ ఉంటాయి. ఈ మందుల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌త్తుగా … Read more