Anjeer Juice : అంజీరా పండ్ల‌తో జ్యూస్‌ను ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు.. రోజూ తాగితే ఎంతో ఆరోగ్య‌క‌రం..

Anjeer Juice : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్ల‌ల్లో అంజీరా పండు కూడా ఒక‌టి. ఈ పండు మ‌నంద‌రికి తెలిసిందే. ఇవి మ‌న‌కు పండు రూపంలో అలాగే డ్రై ఫ్రూట్స్ రూపంలో కూడా ల‌భిస్తాయి. అంజీరా పండ్లు ప్ర‌స్తుత కాలంలో మ‌న‌కు మార్కెట్ లో విరివిరిగా ల‌భిస్తాయి. ఈ పండు లోప‌ల చిన్న చిన్న గింజ‌ల‌తో చాలా రుచిగా ఉంటుంది. అంజీరా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అంజీరా … Read more

Tomatoes : ట‌మాటాల‌ను రోజూ తింటున్నారా.. అయితే ముందు ఈ నిజాల‌ను తెలుసుకోండి..!

Tomatoes : ట‌మాటాల‌ను చాలా మంది రోజూ నిత్యం ఏదో ఒక వంట‌లో వాడుతుంటారు. ట‌మాటాలు లేనిదే చాలా మంది ఏ కూర‌ను కూడా చేయ‌రు. ట‌మాటాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. ట‌మాటాలు త‌క్కువ క్యాల‌రీల‌ను, అధికంగా పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. అలాగే మ‌న శ‌రీరానికి ముఖ్య‌మైన పోష‌ణ‌ను అందిస్తాయి. ముఖ్యంగా ట‌మాటాల్లో విట‌మిన్ సి, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి సూర్యుని నుంచి వ‌చ్చే అతినీల‌లోహిత కిర‌ణాల బారి నుంచి … Read more

Plums : ఈ పండ్లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా తినండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..

Plums : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో ప్ల‌మ్ కూడా ఒక‌టి. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ పండ్లు పుల్ల‌గా, తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిలో విట‌మిన్ ఇ, బీటా కెరోటీన్ లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడిక‌ల్స్ నుండి మ‌న చ‌ర్మాన్ని ర‌క్షిస్తాయి. ఈ పండును తిన‌డం వ‌ల్ల వ‌దులుగా మారిన చ‌ర్మం … Read more

Bananas : అర‌టి పండ్లు పాడ‌వ‌కుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే.. ఇలా చేయాలి..!

Bananas : మ‌న‌కు అందుబాటులో ఉండే అత్యంత చ‌వ‌క ధ‌ర క‌లిగిన పండ్లలో అర‌టి పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ఏడాది పొడ‌వునా అందుబాటులో ఉంటాయి. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల వారికి కూడా ఈ పండ్లు త‌క్కువ ధ‌ర‌ల‌కే ల‌భిస్తుంటాయి. ఇక అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో కూడా అంద‌రికీ తెలుసు. అయితే అర‌టి పండ్లు సాధార‌ణంగా మ‌నం కొన్న‌ప్పుడు ప‌సుపు రంగులో ఉంటాయి. కానీ కేవ‌లం 1-2 … Read more

Singapore Cherry : ఈ పండ్లు ఎక్క‌డ క‌నబ‌డినా స‌రే వెంట‌నే ఇంటికి తెచ్చుకుని తినండి.. ఎందుకో తెలుసా..?

Singapore Cherry : కొన్ని చెట్లను మ‌నం ప్ర‌త్యేకంగా పెంచ‌పోయిన‌ప్ప‌టికి ప‌క్షుల ద్వారా వ్యాప్తి చెంది వాటంత‌ట అవే పెరుగుతూ ఉంటాయి. అలాంటి మొక్క‌లల్లో న‌క్క రేగి చెట్టు కూడా ఒక‌టి. దీనిని కొన్ని ప్రాంతాల్లో కుక్క మోగి అని కూడా అంటారు. ఈ చెట్టును చాలా మంది ఇంటి ముందు కూడా పెంచుకుంటూ ఉంటారు. ఈ చెట్టు శాస్త్రీయ నామం మొటింగియా క్యాల‌బురా. దీనిని ఇంగ్లీష్ లో సింగ‌పూర్ చెర్రీ, జ‌మైకా చెర్రీ, ప‌నామా చెర్రీ … Read more

Wood Apple : ఈ కాయ‌లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే ఇంటికి తెచ్చుకుని ఉప‌యోగించండి.. ఏం జ‌రుగుతుందంటే..?

Wood Apple : వినాయ‌క చ‌వితి రోజూ వినాయ‌కుడికి ఎంతో ప్రీతిపాత్ర‌మైన వెల‌క్కాయ‌ల‌ను అలంకారంగా, నైవేద్యంగానూ పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం. ఆధ్యాత్మికంగానే కాదు ఔష‌ధంగా కూడా ఈ వెల‌క్కాయ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌పడుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. దీనిని మంకీ ఆపిల్, వుడ్ ఆపిల్, క‌ర్డ్ ఫ్రూట్, ఎలిఫెంట్ యాపిల్ అని ర‌క‌ర‌కాల పేర్ల‌తో పిలుస్తారు. వెలక్కాయ‌ చాలా వ‌గ‌రుగా ఉంటుంది. పండిన వెల‌క్కాయ తీపి పులుపు రుచితో మంచి వాస‌న వ‌స్తుంది. ఈ వెల‌క్కాయ‌తో పెరుగు … Read more

Watermelon : పుచ్చ‌కాయ‌ల‌కు చెందిన ఈ ర‌హ‌స్యాలు మీకు తెలుసా..?

Watermelon : బ‌రువు త‌గ్గ‌డానికి, రోజంతా ఉత్సాహంగా ఉండ‌డానికి, అలాగే త‌గినంత బ‌రువు ఉండ‌డానికి, శారీర‌ ఆకృతి కోసం చాలా మంది వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ప్ర‌తిరోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. శ‌రీరంలో అధ‌నంగా కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. కండ‌రాలు, ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డాలంటే వ్యాయామం చ‌క్క‌టి మార్గ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ప్ర‌తిరోజూ వ్యాయామం … Read more

Litchi For Fat : పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన కొవ్వును క‌రిగించే పండు ఇది.. రోజూ తినాలి..

Litchi For Fat : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది శ‌రీరంలో వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుపోయి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు పేరుకుపోయి ఇబ్బందుల‌కు గురి అవుతున్న‌వారిని మ‌నం చూస్తూనే ఉంటాం. మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధాన‌మే ఇలా పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోయేలా చేస్తున్నాయి అని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అయితే సాధార‌ణంగా పురుషుల్లో పొట్ట భాగం ద‌గ్గ‌ర కొవ్వు క‌ణాలు ఎక్కువ‌గా … Read more

Soya Tofu : చాలా త‌క్కువ ఖ‌ర్చులోనే శ‌రీరానికి ప్రోటీన్లు అందాలంటే.. వీటిని తీసుకోవాలి..

Soya Tofu : మ‌న శ‌రీరంలో స్థూల పోష‌కాహారంలో అతి ముఖ్య‌మైన పాత్ర‌ను పోషించేది ప్రోటీన్. ప్రోటీన్ ల వ‌ల్ల మ‌న‌కు అనేక ఉప‌యోగాలు ఉన్నాయి. మ‌న శరీరానికి ఒక కిలోకి ఒక గ్రాము చొప్పున ప్రోటీన్ అవ‌స‌ర‌మ‌వుతుంది. వ్యాయామాలు, శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేసే వారికి ఒక కిలోకి 1.6 గ్రాముల మోతాదులో ప్రోటీన్ అవ‌స‌ర‌మ‌వుతుంది. ఇక పిల్ల‌ల‌కు ఒక కిలోకి రెండు గ్రాముల చొప్పున ప్రోటీన్ అవ‌స‌ర‌మ‌వుతుంది. కానీ మ‌న దేశంలో 90 శాతం … Read more

Annatto Seeds : ఈ గింజ‌ల‌ను తింటే ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Annatto Seeds : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది కంప్యూట‌ర్ ల‌కు ఎదురుగా కూర్చొని చేసే ఉద్యోగాల‌ను చేస్తున్నారు. దీంతో చాలా మంది క‌ళ్లకు సంబంధించిన స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. కంటి మీద లైట్ల వెలుగు ప‌డే కొద్ది ఫొటో టాక్సిసిటి పెరిగి రెటీనాలో ఉండే మ్యాక్యులా దెబ్బ‌తింటుంది. చూపు మంద‌గించ‌డం, మ‌స‌క‌గా క‌న‌బ‌డ‌డం, కంటి చూపులో మార్పులు రావ‌డం స‌మ‌స్య‌లు చాలా మంది ఎదుర్కొంటున్నారు. కంటి రెటీనాలో ఉండే మ్యాక్యులా అనే భాగం దెబ్బ‌తిన‌కుండా చేయ‌డంలో … Read more