Anjeer Juice : అంజీరా పండ్లతో జ్యూస్‌ను ఇలా తయారు చేయవచ్చు.. రోజూ తాగితే ఎంతో ఆరోగ్యకరం..
Anjeer Juice : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లల్లో అంజీరా పండు కూడా ఒకటి. ఈ పండు మనందరికి తెలిసిందే. ఇవి మనకు పండు రూపంలో అలాగే డ్రై ఫ్రూట్స్ రూపంలో కూడా లభిస్తాయి. అంజీరా పండ్లు ప్రస్తుత కాలంలో మనకు మార్కెట్ లో విరివిరిగా లభిస్తాయి. ఈ పండు లోపల చిన్న చిన్న గింజలతో చాలా రుచిగా ఉంటుంది. అంజీరా పండ్లను తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అంజీరా … Read more









