Wood Apple : వెలగపండును స్త్రీలు, పురుషులు తప్పక తినాలి.. ఎందుకంటే..?
Wood Apple : వెలగపండు.. ఇది మనందరికి తెలిసిందే. వినాయక చవితి రోజూ ఈ పండును వినాయకుడికి సమర్పిస్తూ ఉంటారు. వెలగపండు ఆధ్యాత్మికంగా చక్కటి ప్రధాన్యతను కలిగి ఉందని మనందరికి తెలిసిందే. అయితే ఈ వెలగపండు ఆధ్యాత్మికంగానే కాదు ఔషధంగా కూడా ఎంతో ప్రధాన్యతను కలిగిఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని ఈ పండును తినడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఈ పండును ప్రతి … Read more









